Gowri Munjal: షాకింగ్ లుక్ గురూ.. అల్లు అర్జున్ బన్నీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.. ఆమె పేరు గౌరీ ముంజాల్. ఈ మూవీ గౌరీ ముంజాల్ తన అందంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేసింది.

Gowri Munjal: షాకింగ్ లుక్ గురూ.. అల్లు అర్జున్ బన్నీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Bunny
Follow us

|

Updated on: Jan 30, 2023 | 8:04 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాల్లో ఆయనను యాక్షన్ హీరోగా మార్చిన మూవీ బన్నీ. వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్, స్టైల్, డాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.. ఆమె పేరు గౌరీ ముంజాల్. ఈ మూవీ గౌరీ ముంజాల్ తన అందంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేసింది. గౌరీ ముంజాల్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. అలాగే ఒక మలయాళ సినిమాలోనూ నటించింది. అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువే ఎక్కువగా కన్నడ ఇండస్ట్రీపైనే ఆమె ఫోకస్ చేసింది.

గౌరీ ముంజాల్ చివరిగా తెలుగులో జగపతిబాబు నటించిన బంగారు బాబు సినిమాలో నటించింది. ఆ తర్వాత 2011 నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. తెలుగులో ఆమె శ్రీ కృష్ణ 2006 , గోపి – గోడ మీద పిల్లి , భూకైలాస్ వంటి సినిమాల్లో నటించింది.

ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మడిని గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లా లేకపోయినా గ్లామర్ గానే ఉంది ఈ భామ. గౌరీ ముంజాల్ లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి. Gowri MunjalGowri MunjalGowri Munjal1

Gowri Munjal

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..