Lenin Grand Pre-Release Event: లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అక్కినేని అఖిల్, నాగార్జున సందడి.. భారీగా తరలొచ్చిన ఫ్యాన్స్..
చాలా కాలం గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ లెనిన్. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇదివరకే విడుదలైన ట్రైలర్, టీజర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్.
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, టాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వైవిధ్యమైన విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన భారీ ప్రీ-రిలీజ్ వేడుకను జూలై 5న తిరుపతిలోని ప్రసిద్ధ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. చిత్తూరు జిల్లా నలుమూలల నుండి అక్కినేని అభిమానులు భారీ సంఖ్యలో ఈ వేడుకకు తరలిరావడంతో భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకుంది మూవీ టీమ్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అక్కనేని నాగార్జున.. పలువురు డైరెక్టర్స్ సైతం రానున్నారు. ఈ వేడుకను మీరు ప్రత్యేక్ష ప్రసారంలో చూసేయ్యండి.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

