AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.! ఒకొక్క ఎపిసోడ్‌కు రూ.65 లక్షలు.. స్టార్ హీరోయిన్స్‌ను మించిన రేంజ్

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు మించి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్స్ కోసమే సినిమాలకు వెళ్లే వారు కూడా ఉన్నారు. రీసెంట్ డేస్ లో చాలా మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు. దాంతోపాటు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు సీరియల్ బ్యూటీలు కూడా ఈ మధ్య తెగ ఫెమస్ అవుతున్నారు.

అమ్మబాబోయ్.! ఒకొక్క ఎపిసోడ్‌కు రూ.65 లక్షలు.. స్టార్ హీరోయిన్స్‌ను మించిన రేంజ్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2025 | 5:14 PM

Share

తెలుగులో సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో సీరియల్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. సినిమా హీరోయిన్స్ ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్స్ మాములుగా ఒకొక్క సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తన క్రేజ్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే సీరియల్ యాక్టర్స్ కూడా భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ నటి హీరోయిన్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఒక్క ఎపిసోడ్‌కు రూ.65 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ చిన్నది. అంతే కాదు తన అందంతోనూ ప్రేక్షకులను కవ్విస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమాలు, సీరియల్స్ , సిరీస్ లతో పాటు ఇతర బాషల సీరియల్స్, సిరీస్ లు కూడా మన దగ్గర మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. అలాగే కొరియన్ సిరీస్ లకు కూడా మన దగ్గర మంచి క్రేజ్ ఉంది. చాలా మంది కొరియన్ సిరీస్ కు ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. వీటిలో నటించిన కొందరు ఆర్టిస్టులు చాలా పాపులర్ అయ్యారు. అలాగే ఓ కొరియన్ స్టార్ కూడా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది.

జున్ జి-హ్యూన్. ఈ బ్యూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. 43 ఏళ్ల వయసులోనూ ఈ చిన్నది తన అందంతో కవ్విస్తుంది. మై సాసీ గర్ల్ అనే రొమాంటిక్ కామెడీ సిరీస్ తో క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిన్నది మై లవ్ ఫ్రమ్ ది స్టార్, ది లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ, అలాగే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కింగ్‌డమ్‌, అనేక కొరియర్ డ్రామాలలో నటించింది. ఈ అమ్మడు ఒకొక్క ఎపిసోడ్ కు దాదాపు 99,900 USD అందుకుంటుంది. మన దగ్గర దాదాపు రూ. 65లక్షలు. ఇక ఈ  చిన్నదానికి మన దగ్గర కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్