లాహిరి లాహిరి లాహిరిలో హీరో గుర్తున్నాడా.? ఇప్పుడు ఎలా ఉన్నడో చూస్తే షాక్ అవుతారు.

వైవీ‌ఎస్ చౌదరి తెరకెక్కించిన సినిమాల్లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ఒకటి. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నందమూరి హరికృష్ణ, సుమన్, వినీత్, భానుప్రియ, అంకిత ప్రధాన పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో ఆదిత్య ఓం, అంకిత హీరో హీరోయిన్స్ గా నటించారు.

లాహిరి లాహిరి లాహిరిలో హీరో గుర్తున్నాడా.? ఇప్పుడు ఎలా ఉన్నడో చూస్తే షాక్ అవుతారు.
Lahiri Lahiri Lahirilo
Follow us

|

Updated on: Jun 11, 2024 | 10:19 AM

స్టార్ దర్శకుడు వైవీ‌ఎస్ చౌదరి దర్శకత్వంలో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చి ప్రేక్షకులను మెప్పించాయి. వైవీ‌ఎస్ చౌదరి సినిమాలు చాలా పవర్ ఫుల్ గా అన్నివర్గాల ఆడియన్స్ అలరించేలా ఉంటాయి. అలా వైవీ‌ఎస్ చౌదరి తెరకెక్కించిన సినిమాల్లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ఒకటి. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నందమూరి హరికృష్ణ, సుమన్, వినీత్, భానుప్రియ, అంకిత ప్రధాన పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో ఆదిత్య ఓం, అంకిత హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో అందమైన ప్రేమకథతో పాటు అద్భుతమైన యాక్షన్ సీన్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు వైవీ‌ఎస్ చౌదరి.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఆదిత్య గుర్తున్నాడా.? ఈ సినిమాలో హీరోగా మంచి యాక్టివ్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. దర్శకుడు హీరోయిన్ కోసం వెతుకుతుంటే అనుకోకుండా ఈ హీరోను గుర్తించారట. ఈ కుర్రాడి యాటిట్యూడ్, ఎనర్జీ నచ్చి హీరోగా ఫిక్స్ చేశారట. అతని పేరు ఆదిత్య ఓం. ఆనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో.

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఆదిత్య ఓం. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో హీరరోగా బిజీ అయ్యారు. కానీ అంతేతర్వగా డిజాస్టర్స్ అందుకుని ఇండస్ట్రీకి దూరమయ్యాడు. లాహిరి లాహిరి లాహిరిలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మూవీ తర్వాత ధనలక్ష్మీ ఐ లవ్ యు, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్నాం పెళ్లికి రెడీ, భామ కలాపం, ఆఖరి పేజీ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు ఆదిత్య. అలాగే స్క్రీన్ ప్లే, పాటల రచయిత, దర్శకుడిగా.. నిర్మాతగానూ రాణించాడు. రీసెంట్ గా ఆదిపర్వం అనే సినిమాలో నటించాడు ఈ హీరో. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించాడు. ఇటు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు.

ఆదిత్య ఓం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Aditya Om (@theadityaom)

ఆదిత్య ఓం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Aditya Om (@theadityaom)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా