Actress: చీరకట్టులో హొయలు పోతోన్న ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? అందం, అభినయంలోనూ నెక్ట్స్‌ లెవెల్‌ అంతే

ఇందులో చీరకట్టులో హొయలుపోతున్నది ఓ స్టార్‌ హీరోయిన్‌. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలైనా .. అందం, అభినయంలోనూ నెక్ట్స్‌ లెవెల్‌ అనేలా క్రేజ్ తెచ్చుకుంది.

Actress: చీరకట్టులో హొయలు పోతోన్న ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? అందం, అభినయంలోనూ నెక్ట్స్‌ లెవెల్‌ అంతే
Actress
Follow us
Basha Shek

|

Updated on: May 12, 2023 | 6:25 AM

సినిమా తారలు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం తమ గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ తమ ఫాలోవర్స్‌ను అలరిస్తుంటారు. నెటిజన్లు కూడా తమ అభిమాన తారల కొత్త ఫొటోస్‌ చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఫొటోస్‌ నచ్చితే వాటిని షేర్‌ చేస్తూ నెట్టింట్లో తెగ వైరల్‌ చేస్తుంటారు. పై ఫొటో కూడా ఈ కోవకే చెందుతుంది. ఇందులో చీరకట్టులో హొయలుపోతున్నది ఓ స్టార్‌ హీరోయిన్‌. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలైనా .. అందం, అభినయంలోనూ నెక్ట్స్‌ లెవెల్‌ అనేలా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం చాలామంది కుర్రాళ్ల ఫేవరెట్‌ హీరోయిన్‌ అయిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా మరి? కనిపెట్టకపోయినా నో ప్రాబ్లమ్‌.. సమాధానం మేమే చెబుతాం లెండీ. తెల్లటి చీరకట్టులో పాలరాతి శిల్పంలా మెరిసిపోతోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. పవన్‌ కల్యాణ్‌ వకీల్‌ సాబ్‌ ఫేం నివేదా థామస్‌.

కెరీర్‌ ఆరంభంలో కేవలం మలయాళంలోనే సినిమాలు చేసిన నివేద.. నాని జెంటిల్మెన్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే నానితోనే నటించిన నిన్ను కోరి సినిమాతో అందం, అభినయం పరంగా పలువురి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత జై లవకుశ, 118, బ్రోచెవారెవరురా, దర్బార్‌, వకీల్‌ సాబ్‌, వి, శాకిని డాకినీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నివేద లేటెస్ట్‌గా తన ఫొటోలను షేర్‌ చేసింది. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ