Pawan Kalyan: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కాంబోలో సూపర్ హిట్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

పవన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు మహేష్. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. వీరిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద రచ్చే ఇక. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కలసి ఓ సినిమా చేయాల్సి ఉందట. కానీ చివరి క్షణంలో ఆ మూవీ మిస్ అయ్యిందట. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా ?..

Pawan Kalyan: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కాంబోలో సూపర్ హిట్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Pawan Kalyan, Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 27, 2023 | 2:35 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే థియేటర్లలో మెగా అభిమానులకు పండగే. ఆయన మూవీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక అదే స్థాయిలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద రచ్చే ఇక. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కలసి ఓ సినిమా చేయాల్సి ఉందట. కానీ చివరి క్షణంలో ఆ మూవీ మిస్ అయ్యిందట. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా ?.. అదే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా.. మల్టీస్టారర్ చిత్రాలకు మరోసారి పునాదులు వేసింది.

అయితే ఈ సినిమాలో పెద్దోడు, చిన్నోడి పాత్రలకు ముందుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రం పెదకాపు 1. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 29న ఈ మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా ఇటీవల పెదకాపు ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకుని ఎందుకు తీయలేదు అని ప్రశ్నించగా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో పెద్దోడి పాత్ర కోసం ముందుగా పవన్ ను అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆ తర్వాత కాంబినేషన్స్ మారిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత పవన్, వెంకీ కలిసి గోపాల గోపాల మూవీలో నటించారు.

View this post on Instagram

A post shared by Pawan Kalyan (@pawankalyan)

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు మహేష్. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మోదీ బహుమతి.. ఢిల్లీలోని మురికివాడల నివాసితులకు డ్రీమ్‌ హౌస్‌లు
మోదీ బహుమతి.. ఢిల్లీలోని మురికివాడల నివాసితులకు డ్రీమ్‌ హౌస్‌లు
అధికారుల తనిఖీల్లో బయటపడ్డవి చూసి అందరూ షాక్..
అధికారుల తనిఖీల్లో బయటపడ్డవి చూసి అందరూ షాక్..
గేమ్ ఛేంజర్ కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న రామ్ చరణ్
వెల్లుల్లి నూనెతో చర్మ సమస్యలకు చెక్‌.. జుట్టు నల్లగా పెరుగుతుంది
వెల్లుల్లి నూనెతో చర్మ సమస్యలకు చెక్‌.. జుట్టు నల్లగా పెరుగుతుంది
కొత్త సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ రెండు చౌకైన ప్లాన్స్‌!
కొత్త సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ రెండు చౌకైన ప్లాన్స్‌!
ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
ఏడు కొండలవాడా వెంకటరమణ.. గోవిందా.. గోవిందా...
ఏడు కొండలవాడా వెంకటరమణ.. గోవిందా.. గోవిందా...
గోవాలో కనిపించని టూరిస్టులు... న్యూ ఇయర్‌కి కనిపించని జోష్
గోవాలో కనిపించని టూరిస్టులు... న్యూ ఇయర్‌కి కనిపించని జోష్
ఫ్రూట్స్ vs ఫ్రూట్ జ్యూసులు.. వీటిల్లో ఆరోగ్యానికి ఏది మంచిది..
ఫ్రూట్స్ vs ఫ్రూట్ జ్యూసులు.. వీటిల్లో ఆరోగ్యానికి ఏది మంచిది..
తీసిన సినిమాలన్నీ ఫ్లాపులే.. కానీ స్టార్ హీరోలను మించి ఆస్తులు
తీసిన సినిమాలన్నీ ఫ్లాపులే.. కానీ స్టార్ హీరోలను మించి ఆస్తులు
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..