Mahesh Babu: ప్రేమతో మహేష్ బాబు.. సూపర్ స్టార్ ఆటోగ్రాఫ్ ఎప్పుడైనా చూశారా..?

వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మహేష్. అంతే కాదు అల్ టైం రికార్డ్ కూడా క్రియేట్ చేశారు మహేష్ బాబు .  అయితే గుంటూరు కారం సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది "నేను నా ఫ్యాన్స్ కు తప్ప ఆటోగ్రాఫ్ ఎవ్వరికి ఇవ్వనూ" అని అంటారు మహేష్.

Mahesh Babu: ప్రేమతో మహేష్ బాబు.. సూపర్ స్టార్ ఆటోగ్రాఫ్ ఎప్పుడైనా చూశారా..?
Mahesh Babu
Follow us

|

Updated on: Jan 19, 2024 | 5:51 PM

సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు. వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మహేష్. అంతే కాదు అల్ టైం రికార్డ్ కూడా క్రియేట్ చేశారు మహేష్ బాబు .  అయితే గుంటూరు కారం సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది “నేను నా ఫ్యాన్స్ కు తప్ప ఆటోగ్రాఫ్ ఎవ్వరికి ఇవ్వనూ” అని అంటారు మహేష్. అయితే మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..?

మహేష్ బాబుకు అభిమానులంటే ఎంతో ప్రేమ. ప్రేక్షకులు ఆయనను ఎంతగా అభిమానిస్తారో మహేష్ కూడా తన అభిమానులను అంతగా ప్రేమిస్తాడు. ప్రతి సారి తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో అభిమానుల గురించి చెప్పి వారిపై తన ప్రేమ ఎంతవుందో తెలుపుతారు. మీరెప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు అంటూ మహేష్ చెప్పే మాటలు ఆయన అభిమానులను ఫిదా చేస్తుంది.

తాజాగా మహేష్ బాబు ఆటోగ్రాఫ్ వైరల్ అవుతుంది. లవ్ మహేష్ బాబు అంటూ సూపర్ స్టార్ సిగ్నేచర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ అభిమానికి మహేష్ బాబు ఇచ్చిన ఆటోగ్రాఫ్ ఇది. ఇప్పుడు మహేష్ ఆటోగ్రాఫ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా కేవలం వారం రోజులకే 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మహేష్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu 1

మహేష్ బాబు ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మహేష్ బాబు ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..
బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..
బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..
బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..
రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!
రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్
ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్
బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!
బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!
సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్
సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్
ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో
ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో
వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి
వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి