AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్సాదియ్యా..! ఆమె నవ్విందంటే చాలు ప్రేమలో పడిపోవాల్సిందే..ఈ పాపాయి ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్..

చూడ ముచ్చటైన రూపం.. ఆకట్టుకునే అభినయంతో అవకాశాలను అందుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

తస్సాదియ్యా..! ఆమె నవ్విందంటే చాలు ప్రేమలో పడిపోవాల్సిందే..ఈ పాపాయి ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్..
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2024 | 6:38 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. రోజు రోజుకూ కాంపిటీషన్ పెరిగిపోతోంది. అవకాశాలు అందుకోవడమే కష్టంగా మారిపోయింది. అలాగే బాలీవుడ్ నుంచి కూడా కొత్త హీరోయిన్స్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ముద్దుగుమ్మ వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. చూడ ముచ్చటైన రూపం.. ఆకట్టుకునే అభినయంతో అవకాశాలను అందుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో ప్రింట్ అయిపొయింది ఆమె. ఆమె నవ్వు, ఆమె అందం ఆహా అనిపిస్తాయి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటుంది. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరంటే..

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

అందం అభినయానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. సినిమా సినిమాకు ఫ్యాన్స్ బేస్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. ఆ చిన్నది ఎవరో కాదు క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ లో నటించి ఆతర్వాత సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు. అక్కడ ఒకటి రెండు సినిమాతో క్రేజ్ తెచ్చుకొని టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మీగా పరిచయమైన మృణాల్ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.

ఇది కూడా చదవండి :ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

ఈ బ్యూటీని గుర్తు చేసుకుంటేనే కుర్రాళ్ళ మనస్సులో సీతారామన్ ఆర్ఆర్ రన్ అవుతుంది. సీతారామం సినిమా తర్వాత నాని హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసింది. ఈ సినిమా బెడిసికొట్టడంతో ఇప్పుడు మృణాల్ సైలెంట్ అయ్యింది. రీసెంట్ గా కల్కి సినిమాలో చిన్న పాత్రలో మేసింది. ఇక సినిమాల్లో పద్దతిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం వేరే లెవల్.. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది. ఈ అమ్మడి ఫోటోలకు నెట్టింటి యమా క్రేజ్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు