Childhood Photo: కోతుల్లా చెట్టెక్కి కూర్చున్న ఈ ముగ్గురిలో ఒక స్టార్ హీరో ఉన్నడు గుర్తుపట్టారా..?
పై ఫొటోలో కనిపిస్తోన్న బుడతడు కూడా ఓ స్టార్ కిడ్.. పై ఫొటోలో కోతుల్లాగా చెట్టెక్కి కూర్చున్న బాలురిలో ఒక స్టార్ హీరో ఉన్నాడు ఎవరో గుర్తుపట్టారా..

స్టార్ హీరోగా రాణించడం అంటే అంత సులభం కాదు. ఎంత స్టార్ కిడ్స్ అయినా కూడా ప్రేక్షకులకు ఆదరించకపోతే నిలదొక్కుకోవడం కష్టమే..పై ఫొటోలో కనిపిస్తోన్న బుడతడు కూడా ఓ స్టార్ కిడ్.. పై ఫొటోలో కోతుల్లాగా చెట్టెక్కి కూర్చున్న బాలురిలో ఒక స్టార్ హీరో ఉన్నాడు ఎవరో గుర్తుపట్టారా.. అతడు ఒక సీనియర్ హీరో కొడుకు. ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు . ఈ హీరోని కనిపెట్టడం అంత కష్టమేమి కాదు. చిన్నప్పుడు గన్ పట్టుకొని స్టైల్ గా ఫోటోకి ఫోజ్ ఇచ్చాడు. మళయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు ఈ యంగ్ హీరో.. ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు..
పై ఫొటోలో ఉన్న ముందడుగు పిల్లల్లో మధ్యలో ఉన్నాడు ఆ హీరో.. పోలికలు కనిపెట్టడం అంత కష్టమేమి కాదనుకుంటా.. అతను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు దుల్కర్. మలయాళ సినిమాలతో పాటు తెలుగులోనూ సినిమాలు చేశాడు.




కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన మహానటి సినిమాలో దుల్కర్ జమిని గణేష్ పాత్రలో అలరించాడు. అలాగే రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ నటన అందరిని కట్టిపడేసింది. ఇక దుల్కర్ నటించిన పలు సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.