బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వనున్న దేవి శ్రీ ప్రసాద్.. సంగీత ప్రియులకు మరింత చేరువగా రాక్ స్టార్..

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు అటు మాస్ ప్రేక్షకులతోపాటు, మెలోడిగానూ అలరించి

బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వనున్న దేవి శ్రీ ప్రసాద్.. సంగీత ప్రియులకు మరింత చేరువగా రాక్ స్టార్..
Devi Sri Prasad
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 13, 2021 | 10:59 AM

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు అటు మాస్ ప్రేక్షకులతోపాటు, మెలోడిగానూ అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ రాక్ స్టార్. గత కొన్ని రోజులుగా దేవి శ్రీ  ప్రసాద్ కు సరైన హిట్టు లేకుండా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాతో మరోసారి ఫాంలోకి వచ్చాడు దేవి శ్రీ ప్రసాద్.  బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటివరకు వెండితెరపై తనదైన మ్యూజిక్‏తో ప్రేక్షకులను అలరించిన దేవి శ్రీ ప్రసాద్ బుల్లితెరపై తన మార్క్ చూపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాతో వందకోట్ల రూపాయాల వరకు గ్రాస్ సాధించాడు. ఇక అదే జోష్‏తో టెలివిజన్‏లో అలరించేందుకు సిద్ధమయ్యాడు దేవి. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్‏లో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇవే కాకుండా త్వరలోనే జీ తమిళ్‏లో చేయబోతున్న ఓ మ్యూజిక్ ప్రోగ్రామ్ కు కూడా దేవిశ్రీ ప్రసాద్ సారథ్యం వహించబోతున్నాడు. దీనిని రాక్‏స్టార్ అనే పేరుతో కండక్ట్ చేయబోతున్నారు మేకర్స్. దీంతో తమిళ్ ప్రేక్షకులను మరోసారి తన మ్యూజిక్‏తో మైమరపించనున్నాడు రాక్ స్టార్. చాలా రోజుల తర్వాత దేవి శ్రీ ప్రసాద్ ఉప్పెన మూవీతో సక్సెస్ అందుకున్నాడు. దీంతో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ బిజీగా మారిపోయాడు. తాజాగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న దేవి శ్రీ ప్రసాద్.. అక్కడ కూడా తన మార్క్ కొనసాగిస్తాడా ? లేదా ? అనేది చూడాలి.

Also Read:

శర్వానంద్ ‘శ్రీకారం’ మూవీ నిజాంగానే కాపీ కొట్టారా ?.. అసలు విషయం చెప్పిన ఆర్ఎక్స్100 డైరెక్టర్…

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!