వార్నీ.. ఇదేం ట్విస్ట్ గురూ.! మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌తో నటించిన ఈమెను గుర్తుపట్టారా.?
పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఓ స్టార్ హీరోయిన్. తెలుగులో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది ఆమె. చాలా మంది ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. అప్పట్లో గ్లామరస్ గా కనిపించి కుర్రాళ్ళ మతులు పోగొట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇంతకూ ఆ హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అయ్యారు. తక్కువ సినిమాలు చేసి ఇండస్ట్రీ దూరం అయ్యారు కొంతమంది. చేసింది కొన్ని సినిమాలే అయినా అభిమానులకు గుర్తుండిపోయేలా నటించి మెప్పించిన వారు కొందరు.. వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకరు. పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఓ స్టార్ హీరోయిన్. తెలుగులో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది ఆమె. చాలా మంది ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. అప్పట్లో గ్లామరస్ గా కనిపించి కుర్రాళ్ళ మతులు పోగొట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇంతకూ ఆ హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ కావడంకోసం చాలా మంది హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అదృష్టం కలిసొస్తుంది. కొంతమందికి కలిసి రాదు. ఆ అదృష్టం కలిసి రాక సినిమాల నుంచి దూరం అయ్యింది అందాల మహామా పార్వతి మిల్టన్. కవ్విందే అందం.. ఆకట్టుకునే అభినయం ఉన్నా ఈ అమ్మడు ఎక్కువగా సినిమాలు చేయలేకపోయింది. కెరీర్ బిగినింగ్ లో మెయిన్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ఇది కూడా చదవండి : Jr.NTR: అప్పుడు మా తాత మీద కోపం వచ్చింది.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్
ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్ర.. పవన్ కళ్యాణ్, పార్వతి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా హిట్ అయినప్పటికీ ఈ చిన్నదానికి అంత గుర్తింపు రాలేదు. ఆతర్వాత స్సెషల్ సాంగ్స్ లోకి దిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కాగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు కవ్విస్తుంది. ఈ క్రమంలో ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పార్వతి లుక్ చాలా మారిపోయింది. ఇప్పుడు సడన్ గా చూస్తే ఆమెను గుర్తుపట్టలేము. అంతలా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేస్తుంది. బికినీ ఫొటోలతో కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




