Actress: ఈ పాపను గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌ మోస్ట్‌ ట్రెండింగ్‌ హీరోయిన్.. కుర్రాళ్ల హార్ట్‌ త్రోబ్‌

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా? సినిమాలు ఎక్కువగా చూసేవారు పోలికలు చూసి ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టవచ్చు. ప్రస్తుతం తెలుగు నాట ఈమెనే మోస్ట్‌ ట్రెండింగ్‌ హీరోయిన్‌. ఆమె నటించిన ఒక సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అందుకే ఈ అమ్మడి పేరు బాగా మార్మోగిపోతోంది. ఏ ఛానెల్‌ చూసినా తనే కనిపిస్తోంది. చాలామందిలాగే ఈ ముద్దుగుమ్మ కూడా మోడలింగ్‌తోనే

Actress: ఈ పాపను గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌ మోస్ట్‌ ట్రెండింగ్‌ హీరోయిన్.. కుర్రాళ్ల హార్ట్‌ త్రోబ్‌
Actress childhood photo
Follow us
Basha Shek

|

Updated on: Aug 02, 2023 | 5:38 PM

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా? సినిమాలు ఎక్కువగా చూసేవారు పోలికలు చూసి ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టవచ్చు. ప్రస్తుతం తెలుగు నాట ఈమెనే మోస్ట్‌ ట్రెండింగ్‌ హీరోయిన్‌. ఆమె నటించిన ఒక సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అందుకే ఈ అమ్మడి పేరు బాగా మార్మోగిపోతోంది. ఏ ఛానెల్‌ చూసినా తనే కనిపిస్తోంది. చాలామందిలాగే ఈ ముద్దుగుమ్మ కూడా మోడలింగ్‌తోనే కెరీర్‌ స్టార్ట్‌ చేసింది. ఆ తర్వాత సినిమాలతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఢిల్లీకి చెందిన ఈ సొగసరి టాలీవుడ్‌ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. అది కూడా స్టార్‌ డైరెక్టర్‌ కుమారుడి పక్కన హీరోయిన్‌గా. మొదటి సినిమాలోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆతర్వాత మెగా హీరోల సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. భారీ హిట్‌ కొట్టకపోయినా ఈ అమ్మడు మాత్రం ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటుంది. దానికి కారణం సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ షేర్‌ చేసే హాట్‌ ఫొటోస్‌. అయితే ఎట్టకేలకు సినిమా కెరీర్‌లో ఓ భారీ హిట్‌ కొట్టిందీ అందాల తార. మామ, అల్లుళ్లతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుని సూపర్‌ హిట్‌ మూవీని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సక్సెస్‌ జోష్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న ఆమె ఎవరో ఈపాటికే చాలామందికి అర్థమై ఉంటుంది. యస్‌.. తను మరెవరో కాదు బ్రో మూవీ హీరోయిన్‌ కేతిక శర్మ.

పవన్ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం బ్రో. ఇందులో కేతిక శర్మ మెయిన్‌ హీరోయిన్‌గా నటించింది. తేజ్ ప్రియురాలిగా కేతిక ననకు మంచి మార్కులే పడ్డాయి. కాగా బ్రో సినిమాతో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. అదేంటంటే.. ముగ్గురు మెగా హీరోలతో నటించిన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. బ్రో కంటే ముందు వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి రంగరంగ వైభవంగా సినిమాలో నటించింది. అంతకుముందు నాగశౌర్యతో కలిసి లక్ష్య సినిమాలో యాక్ట్‌ చేసింది. బ్రో హిట్‌ కావడంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని సినిమా ఛాన్సులు వచ్చే అవకాశముంంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ketika (@ketikasharma)

View this post on Instagram

A post shared by Ketika (@ketikasharma)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!