Tollywood: పాతికేళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? ఇప్పటికీ అదే అందం..

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది మోడలింగ్ రంగం నుంచి వచ్చిన వారే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఏ ఇండస్ట్రీ హీరోయిన్లైనా కెరీర్ ప్రారంభంలో మోడల్ గా మెరుపులు మెరిపించిన వారే. పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది

Tollywood: పాతికేళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? ఇప్పటికీ అదే అందం..
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Oct 02, 2024 | 12:08 PM

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది మోడలింగ్ రంగం నుంచి వచ్చిన వారే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఏ ఇండస్ట్రీ హీరోయిన్లైనా కెరీర్ ప్రారంభంలో మోడల్ గా మెరుపులు మెరిపించిన వారే. పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. అప్పుడెప్పుడో 2000 సంవత్సరంలో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిందీ అందాల తార. గత పాతికేళ్లుగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడీ సొగసరి వయసు సుమారు 41 ఏళ్లు. అయినా అందం విషయంలో కానీ, క్రేజ్ విషయంలో కానీ ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఈ ముద్దుగుమ్మను చూసి కుర్ర హీరోయిన్లు కుళ్లుకుంటారంటే అతిశయోక్తి కాదు. మరి ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా? తను మరెవరో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష.

నా జీవితాన్ని మార్చేసిన రోజు..

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే త్రిష తాజాగా ఈ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. సినిమాల్లోకి రాక ముందు త్రిష మోడల్ గా రాణించింది. పలు అందాల పోటీల్లో పాల్గొంది. అలా 1999లో మిస్ చెన్నై కిరీటం కూడా గెల్చుకుంది. ఇప్పుడవే మధుర క్షణాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంది త్రిష. అందాల కిరీటం అందుకుంటోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ నా జీవితాన్ని మార్చేసిన రోజు’ అంటూ ఈ ఫొటోలకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

విజయ్ ‘ది గోట్’ సినిమాలో త్రిష..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

త్రిష గ్లామరస్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మెగా బ్రదర్స్ తో పవన్, చిరంజీవి లతో త్రిష..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!
కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!