Tollywood : దిమాక్ ఖరాబ్.. ఈ ఫొటోలో మన టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ ఉంది కనిపెట్టారా..?

సినిమా పజిల్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇలాంటి పజిల్ సోషల్ మీడియాలో.. వారపత్రికలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి పజిల్స్ మన సినిమా నాలెడ్జ్ కు పరీక్ష పెడుతూ ఉంటాయి. పై ఫొటోలో కనిపిస్తున్న ఎమోజీలను బట్టి అదే సినిమానో కనిపెట్టండి చూద్దాం..

Tollywood : దిమాక్ ఖరాబ్.. ఈ ఫొటోలో మన టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ ఉంది కనిపెట్టారా..?
Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 19, 2023 | 12:47 PM

రోజువారీ పనులతో బిజీ బిజీగా గడిపేవారి దగ్గర నుంచి పనిలేక ఖాళీగా ఉండే వారి వరకు పజిల్స్ సాల్వ్ చేయడం అంటే ఆసక్తి చూపుతూ ఉంటారు. సినిమా పజిల్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇలాంటి పజిల్ సోషల్ మీడియాలో.. వారపత్రికలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి పజిల్స్ మన సినిమా నాలెడ్జ్ కు పరీక్ష పెడుతూ ఉంటాయి. పై ఫొటోలో కనిపిస్తున్న ఎమోజీలను బట్టి అది ఏ సినిమానో కనిపెట్టండి చూద్దాం.. అది మన టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా. ఈ సినిమా ఓ స్టార్ హీరోకు సంబంధించిన మూవీ. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆ స్టార్ హీరో సత్తా ఏంటో మరోసారి నిరూపించింది ఆ మూవీ. ఇంతకు ఆ సినిమా ఏంటో కనిపెట్టారా..? చాలా ఈజీ కనుక్కోవడం.

చాలా మంది అది ఏం సినిమానా అని బుర్రగోక్కుంటున్నారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న సినిమా మరేదో కాదు .పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పవర్ ఫుల్ మూవీ వకీల్ సాబ్. ఈ సినిమాతో పవన్ రీ ఎంట్రీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించి మెప్పించారు.

అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బాలీవుడ్ మూవీ పింక్ మూవీకి రీమేక్ గా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీర మల్లు, సుజిత్ తో ఓజీ, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే సముద్ర ఖని తో బ్రో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.Vakeel Saab

Vakeel Saab