AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bipasha Basu: గుడ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఆనందంలో అభిమానులు

ఇక్కడ కంటే బాలీవుడ్ లోనే ఆమె సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. హిందీ, తమిళ్,తెలుగు, బెంగాలీ భాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమా చేసింది ఈ చిన్నది.

Bipasha Basu: గుడ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఆనందంలో అభిమానులు
Bipasha Basu
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2022 | 5:37 PM

Share

బాలీవుడ్ బిపాసా బసు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక్కడ కంటే బాలీవుడ్ లోనే ఆమె సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. హిందీ, తమిళ్,తెలుగు, బెంగాలీ భాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమా చేసింది ఈ చిన్నది. ఇక ఇండియాలో భారీ రెమ్యునరేషన్స్ తీసుకునే ముద్దుగుమ్మల్లో ఈ చిన్నది కూడా ఒకరు. తాజాగా బిపాసా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం బిపాసా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తనకు కూతురు పుట్టిందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు బిపాసా దంపతులు. బిపాసా కరణ్ సింగ్ ను 2016లో వివాహం చేసుకున్నారు.

బిపాసా 2002లో డినో మోరియాతో విడిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరో జాన్ అబ్రహంతో ప్రేమాయణం కొససాగించింది. ఆ తర్వాత హర్మన్ బవేజాతో డేటింగ్ చేసింది. చివరకు అలోన్ సినిమాలో తనతో కలిసి నటించిన కరణ్ సింగ్ తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరు 2016లో పెళ్లి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తమకు పాప పుట్టిందని తెలిపారు. దాంతో ఈ దంపతులకు సినిమా తారలు, ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పాపకు దేవి బసు సింగ్ గ్రోవర్  అనే పేరుకూడా పెట్టేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బిపాసా షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Bipasha Basu (@bipashabasu)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం