Ajay Devgan: వరుసగా టాలీవుడ్ ముద్దగుమ్మలనే ఎంచుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరో..

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌.. టాలీవుడ్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రిపులార్‌తో సౌత్ ఎంట్రీ ఇస్తున్న ఈ స్టార్ హీరో..

Ajay Devgan: వరుసగా టాలీవుడ్ ముద్దగుమ్మలనే ఎంచుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2021 | 4:01 PM

Ajay Devgan: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌.. టాలీవుడ్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రిపులార్‌తో సౌత్ ఎంట్రీ ఇస్తున్న ఈ స్టార్ హీరో.. తన నార్త్ మూవీస్‌లోనూ సౌత్ బ్యూటీస్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ మధ్య వరుసగా దక్షిణాది భామలతోనే సినిమాలు చేస్తున్నారు అజయ్‌ దేవగన్‌. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న అజయ్ సినిమాలన్నింటిలోనూ తెలుగు తారలే సందడి చేస్తున్నారు. పీరియాడిక్‌ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న మైదాన్‌ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆ తరువాత వరుసగా థాంక్‌ గాడ్, మేడే సినిమాలో రకుల్‌ ప్రీత్ సింగ్ హీరోయిన్‌. ఆ మధ్య దే దే ప్యార్ దే సినిమాలోనూ రకుల్‌తో రొమాన్స్ చేశారు అజయ్ దేవగన్‌. ప్రస్టీజియస్ ట్రిపులార్‌ లో కూడా సౌత్ బ్యూటీతోనే స్క్రీన్‌ షేర్ చేసుకుంటున్నారు ఈ సీనియర్ హీరో. ఈ సినిమాలో అజయ్‌కి జోడిగా అందాల భామ శ్రియ శరణ్ నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే తమిళ్ స్టార్ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాను నార్త్‌లో రీమేక్‌ చేస్తున్నారు అజయ్‌. అయితే సౌత్‌ వర్షన్‌లో హీరోయిన్ లేకపోయినా.. హిందీ వర్షన్‌లో ఆ క్యారెక్టర్‌ను క్రియేట్ చేస్తున్నారట. ఆ రోల్‌కు కాజల్ అయితే పర్ఫెక్ట్ అని ఫీక్స్‌ అయ్యారట. ఇటీవలే ఈ అమ్మడితో సంప్రధింపులు కూడా జరిపారట. ఇలా వరుసగా తెలుగు లో రాణిస్తున్న ముద్దుగుమ్మాలనే హీరోయిన్స్ గా ఎంచుకుంటున్నాడు ఈ స్టార్ హీరో.

మరిన్ని ఇక్కడ చదవండి :

Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు.. ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన మెగాస్టార్- యంగ్ టైగర్

సొంత గొంతునే నమ్ముకుంటున్న మలయాళ హీరో.. పుష్పలో ఓన్ డబ్బింగ్ చెప్పుకోనున్న ఫాహద్ ఫాజిల్

Yuvraj Singh Balakrishna: బాల‌కృష్ణ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన యువ‌రాజ్ సింగ్‌.. బాల‌య్య‌తో దిగిన ఫొటోను..

Sonu Sood : ఇలా అయితే ఎలా ..? సోనూసూద్ ను విలన్ గా చూపించడానికి టెన్షన్ పడుతున్న దర్శకులు..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్