AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: పుష్పరాజ్ పై పొగడ్తలు కురిపించిన కేజీఎఫ్ 2 బ్యూటీ.. నేను మీ వీరాభీమానినంటూ..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2  (KGF 2)మేనియా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన కేజీఎఫ్ 2 హావా కనిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో యశ్..

Allu Arjun: పుష్పరాజ్ పై పొగడ్తలు కురిపించిన కేజీఎఫ్ 2 బ్యూటీ.. నేను మీ వీరాభీమానినంటూ..
Allu Arjun Raveena Tandon
Rajitha Chanti
| Edited By: |

Updated on: Apr 22, 2022 | 8:27 PM

Share

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2  (KGF 2)మేనియా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన కేజీఎఫ్ 2 హావా కనిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే దాదాపు రూ. 700 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. యశ్ నటనపై.. ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే పై ప్రేక్షకులే కాదు.. సినీ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో యశ్ క్రేజ్ మరోసారి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కేజీఎఫ్ 2 చిత్రయూనిట్‏కు శుభాకాంక్షలు తెలిపారు బన్నీ..

” కేజీఎఫ్ 2 చిత్రయూనిట్‏కు అభినందనలు. యశ్ గారి నటన అద్భుతం. అమోఘం. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ఇతర నటీనటులు అద్భుతంగా నటించారు. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవల్ తీసుకెళ్లింది.. భువనగౌడ్ ఎక్సలెంట్ విజువల్స్ అందించారు. సాంకేతిక నిపుణుల కృషికి నా గౌవరభినందనలు ” అంటూ ట్వీట్ చేశారు. అలాగే.. మరో ట్వీట్ లో “ప్రశాంత్ నీల్ గారి స్క్రీన్ ప్లే అద్భుతం. భారతీయ సినిమా ఖ్యాతిని పెంచినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి అనుభవాన్నించింది. ” అంటూ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు బన్నీ.

అయితే అల్లు అర్జున్ ట్వీట్‏కు రిప్లై ఇచ్చారు బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్. ” థ్యాంక్యూ అల్లు అర్జున్. నేను మీకు పెద్ద అభిమానిని. మీ పుష్ప సినిమా చాలా నచ్చింది. మీకు మరిన్ని బ్లాక్ బస్టర్స్ రావాలి” అంటూ ట్వీట్ చేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..

Neha Shetty: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘డీజే టిల్లు’ రాధిక.. కార్తికేయ సరసన నేహా శెట్టి..

Prabhas: మార్షల్ ఆర్ట్స్ వస్తే ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్.. అనౌన్స్ చేసిన మేకర్స్.. ఏ మూవీలో తెలుసా..

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ ట్వీట్‌కు పగలబడి నవ్విన సమంత.. అసలేం జరిగిందంటే..

మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!