Syed Sohel: అమ్మాయిల టార్చర్ ఎక్కువైంది.. ఫోన్ చేసి గలీజ్‌గా మాట్లాడుతున్నారు.. సోహెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ షో వల్ల సోహెల్ కు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. బిగ్ బాస్ తర్వాత సోహెల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు సోహెల్. ఇటీవలే బట్ కట్ బాలరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరోగా ఎదిగాడు సోహెల్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్తబంగారు లోకం సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపించాడు. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ షో వల్ల సోహెల్ కు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. బిగ్ బాస్ తర్వాత సోహెల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు సోహెల్. ఇటీవలే బట్ కట్ బాలరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
సినిమా చూడండి అంటూ సోహెల్ ప్రేక్షకులను వేడుకున్నా కూడా కంటెంట్ అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇదిలా ఉంటే సోహెల్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిపాడు. తనకు కొంతమంది అమ్మాయిలు టార్చర్ చూపిస్తున్నారని అంటున్నాడు సోహెల్. తనకు ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అంటున్నాడు సోహెల్.
ఒక అమ్మాయి రోజు ఫోన్ చేసి టార్చర్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తే గలీజ్ గా మాట్లాడుతుంది. దాదాపు 11 మంది అమ్మాయిలు తనకు రోజూ ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారని.. అందుకే టార్చర్ 1, టార్చర్ 2 అని నెంబర్స్ సేవ్ చేసుకున్నా అని తెలిపాడు సోహెల్. ఒకమ్మాయి రోజూ ఇంటికి కూడా వస్తుంది. చాలా దారుణంగా మాట్లాడుతుంది. మా అమ్మ ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చింది అని తెలిపాడు. లాభం లేదని అరియనతో కలిసి ఆ అమ్మాయి పై పోలీసులకు ఫిర్యాదు చేద్దాం అని వెళ్తే నాకే రిస్క్ అవుతుందని అన్నారు దాంతో షాక్ అయ్యా.. అదే ఒక అమ్మాయి ఇంటికి ఓ అబ్బాయి వెళ్లి ఇలా చేస్తే పోలీసులు ఊరుకుంటారా..? అబ్బాయిలకు ఓ న్యాయం. అమ్మాయిలకు ఓ న్యాయమా.? ఇవన్నీ చూస్తుంటే అబ్బాయిల కోసం ఓ సంఘాన్ని క్రియేట్ చేసి దానికి లీడర్ గా ఉంటా.. అమ్మాయిల చేతిలో మోసపోయిన వారికి అండగా ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు సోహెల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




