Winter Superfood: చలికాలంలో బద్ధకం, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి సాధారణం. ఈ సమస్యలకు చిలగడదుంప ఒక అద్భుతమైన పరిష్కారం. ఇది విటమిన్ ఎ, సి, బీటా కెరోటిన్లతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కార్బోహైడ్రేట్లు శక్తినిచ్చి, పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శీతాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుంది.