హిట్టు కొట్టాల్సిందేనమ్మా.. ఛాన్స్ లేదు
టాలీవుడ్‌లో కొందరు ప్రముఖ హీరోలకు ప్రస్తుతం విజయం తప్పనిసరిగా మారింది. రవితేజ, శర్వానంద్, గోపీచంద్‌తో పాటు పలువురు స్టార్లు విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే సినిమాలతోనైనా హిట్ కొట్టి కెరీర్‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. ఇది వారికి విజయమో వీరమరణమో తేల్చుకోవాల్సిన సమయం.
టాలీవుడ్‌లో కొందరు హీరోలకు ఇప్పుడు విజయం తప్పనిసరిగా మారింది. వరుస పరాజయాలతో కెరీర్ కీలక దశలో ఉంది. దాదాపు అరడజను మంది హీరోలు హిట్ కొట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. శర్వానంద్ గత కొన్నేళ్లుగా సరైన విజయం అందుకోలేకపోయారు. రాబోయే నారీ నారీ నడుమ మురారి చిత్రంపైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. మాస్ మహారాజా రవితేజ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. ధమాకా తర్వాత ఆయనకు మరో హిట్ రాలేదు. చేస్తున్న సినిమాలు కనీసం 10 కోట్ల షేర్‌ను కూడా అందుకోలేకపోతున్నాయి. జనవరి 13న రాబోయే సినిమాతోనైనా హిట్ కొట్టాలని రవితేజ చూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రప్ఫాడిస్తాం.. కామెడీ సినిమాలే బాక్సాఫీస్ బొనాంజా
యాక్షన్‌లోకి దిగిన స్టార్ హీరోయిన్లు.. ఇక రచ్చ రచ్చే
టికెట్ రేటు పెరుగుదల పై హైకోర్టు అక్షింతలు.. సొల్యూషన్ ఏంటి
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

