ఆస్కార్ రేసులో ఇండియన్ సినిమాల దూకుడు
ఆస్కార్ అవార్డుల కోసం భారతీయ సినిమాలు గట్టి పోటీనిస్తున్నాయి. హోంబలే ఫిలింస్ నుంచి కాంతార వన్, మహాఅవతార్ నరసింహ ఉత్తమ చిత్రం జనరల్ ఎంట్రీ జాబితాలో నిలిచాయి. మహాఅవతార్ నరసింహ యానిమేటెడ్ విభాగంలో చరిత్ర సృష్టించింది. పలు ఇతర భారతీయ చిత్రాలతో పాటు హోమ్‌బౌండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ అధికారిక ఎంట్రీ.
ఆస్కార్ బరిలో భారతీయ చిత్రాలు ఈసారి మరింత ఉత్సాహంగా దూసుకుపోతున్నాయి. అకాడమీ అవార్డుల వేడుక సమీపిస్తున్న తరుణంలో, ఇండియన్ సినిమాలు ఆస్కార్ వేదికపై అద్భుతం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి ప్రధానంగా ఒకే నిర్మాణ సంస్థైన హోంబలే ఫిలింస్ నుంచి రెండు సినిమాలు అవార్డుల రేసులో ముందున్నాయి. హోంబలే ఫిలింస్ నిర్మించిన కాంతార వన్, మహాఅవతార్ నరసింహ ఉత్తమ చిత్రం విభాగంలో జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇది హోంబలే ఫిలింస్ కథాబలానికి నిదర్శనం. మహాఅవతార్ నరసింహ ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం విభాగంలోనూ పోటీ పడుతూ, ఈ విభాగంలో ఎంపికైన తొలి ఇండియన్ యానిమేషన్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరంజీవికి ఏపీ సర్కార్ లడ్డూలాంటి న్యూస్
Chiranjeevi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిన్నారికి మెగా సాయం
The Raja Saab Collection: టాక్ సంగతి పక్కకు పెడితే… రాజాసాబ్‌కు డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!

