AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: అనుకున్నదే అయ్యింది. ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనే.?

బిగ్‌బాస్‌ సీజన్ 9.. నామినేషన్స్ ప్రక్రియ పూర్తైంది. మొన్నటి వరకు గరం గరంగా సాగిన ఎపిసోడ్.. నిన్న మాత్రం వరుస టాస్కులతో అల్లాడించారు. నిన్నటి టాస్కులో హౌస్మేట్స్ అందరినీ మూడు టీంలుగా విడగొట్టాడు. ఇక అందులో ఇద్దరిని రెబల్స్ గా డిసైడ్ చేసి సీక్రెట్ టాస్కులు ఇచ్చారు. కానీ ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీక్రెట్ టాస్క్ అదరగొట్టాడు సుమన్ శెట్టి.

Bigg Boss 9: అనుకున్నదే అయ్యింది. ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనే.?
Bigg Boss 9
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2025 | 4:14 PM

Share

బిగ్ బాస్ 9లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. హౌస్ లో బాండింగ్స్, ఏడుపులు, అరుపులు.. అబ్బో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. వారం వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. గత వారం హౌస్ నుంచి ఊహించని విధంగా మాధురి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే ఓట్లు తక్కువ పడటంతో ఆమె బయటకు వచ్చిందని అనుకుంటుంటే ఆమె మాత్రం నేను కావాలనే బయటకు వచ్చేశా అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే ఈసారి హౌస్ నుంచి బయటకు వచ్చేది అతనే అని ఇన్ సైడ్ టాక్..

తండ్రి తోపు హీరో.. కూతురు మాత్రం మూడు సినిమాలకే కనిపించకుండా పోయింది.. ఆమె ఎవరంటే

బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ద్వారా దివ్వెల మాధురి, రమ్య మోక్ష, నిఖిల్, గౌరవ్, సాయి శ్రీనివాస్, అయేషా ఎంట్రీ ఇచ్చిన  విషయం తెలిసిందే.. వీరిలో ఇప్పటికే అయేషా, రమ్య మోక్ష, మాధురి  ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక ఇప్పుడు సాయి శ్రీనివాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు కనిపించనున్నాయి.

నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు..!! బాబోయ్..ఒంటరిగా చూడకూడని సినిమా.. ఏకంగా మూడు ఓటీటీలో..

ఇప్పటికే ఓటింగ్ లో సాయి శ్రీనివాస్ వెనకబడి ఉన్నాడు. మనోడు హౌస్ లో కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడంలేదు.. టాస్క్ ల విషయంలోనూ సాయి ఎక్కడగా కనిపించడం లేదు. దాంతో ఈసారి నామినేషన్స్ లో ఉన్న సాయి. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓట్లు కూడా అతనికి తక్కువ వస్తున్నాయి. రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్నారు. ఓటింగ్ కు ఇంకా రెండు రోజులు ఉండటంతో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.

Bigg Boss 9: అనుకున్నదే అయ్యింది. ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనే.?

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే