Sai Dhram Tej-Naveen: చరణ్ ఫ్రెండ్ నవీన్.. తేజుకి ఎలా స్నేహితుడు అయ్యాడంటే.. తేజు మొదటి క్రికెట్ గురువు ఎవరో తెలుసా..!

Sai Dhram Tej-Naveen Friedship: మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌, విజయనిర్మల మనమడు నరేశ్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ చిన్నప్పటి నుంచీ స్నేహితులు. చెన్నైలో క్రికెట్‌ ఆటతో వీరిద్దరి స్నేహం సూపర్‌స్టార్‌ కృష్ట ఇంట్లో..

Sai Dhram Tej-Naveen: చరణ్ ఫ్రెండ్ నవీన్.. తేజుకి ఎలా స్నేహితుడు అయ్యాడంటే.. తేజు మొదటి క్రికెట్ గురువు ఎవరో తెలుసా..!
Teju Naveen
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2021 | 5:57 PM

Sai Dhram Tej-Naveen Friedship: మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌, విజయనిర్మల మనమడు నరేశ్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ చిన్నప్పటి నుంచీ స్నేహితులు. చెన్నైలో క్రికెట్‌ ఆటతో వీరిద్దరి స్నేహం సూపర్‌స్టార్‌ కృష్ట ఇంట్లో మొదలైంది. ఇద్దరూ ఒకే ఇంటి బిడ్డలా మెలుగుతారు. ఒకరికొకరు సపోర్ట్‌గా ఉంటారు. సాయితేజ్‌ లోఫేజ్‌ ఉన్న సమయంలో తనకి బెస్ట్‌ సపోర్ట్‌ నవీన్‌ అని తేజ్‌ చెబుతుంటారు.

నెల్లూరు నుంచి సాయిధరమ్ తేజ్ చెన్నై లోని పోడూరు సోమా సుందరం స్ట్రీట్ లో ఉన్న మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి షిప్ట్ అయ్యాడు. అప్పడు చిరంజీవి ఇంటికి ఎదురుగానే సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు ఉండేది. అప్పుడు రామ్ చరణ్, నవీన్ స్నేహితులు. అప్పుడే చెన్నైకు వెళ్లిన తేజు కి ఎవరూ స్నేహితులు ఎవరూ లేకపోవడంతో ఒక్కడే ఆడుకుంటుంటే.. అప్పుడు నవీన్ ను పరిచయం చేశారు సురేఖ. అలా మొదలైన వీరిద్దరి స్నేహం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నిజానికి చరణ్ ,  నవీన్ కృష్ణ చిన్నతనంలో మంచి స్నేహితులు ఇద్దరూ క్లాస్ మేట్స్ కూడా.. అయితే రామ్ చరణ్ నాలుగో తరగతి లో ఊటీకి చదువుకోవడానికి వెళ్లిపోవడంతో.. తేజు తో నవీన్ స్నేహం బలపడింది. తేజు కి నవీన్ మొదటి క్రికెట్ గురువు అని తేజు చెబుతుంటాడు. ఇద్దరూ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వీరి స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ క్రికెట్ ఆడేవారు.

అయితే నవీన్ చిన్నప్పటి నుంచి ముద్దుగా బొద్దుగా ఉండేవాడు.. చెన్నై లో ఎక్కడ ఎప్పుడు వెళ్లినా ఇద్దరూ కలిసేవేళ్ళేవారు. ఇక తేజు పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా రిపబ్లిక్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. నవీన్ కృష్ణ కూడా హీరోగా రెండు సినిమాల్లో నటించాడు. నందిని నర్సింగ్ హోమ్, ఐనా యిష్టం నువ్వు సినిమాల్లో నటించాడు.

సాయిధరమ్‌ తేజ్‌, నరేశ్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ చిన్నప్పటి నుంచీ స్నేహితులు. చెన్నైలో క్రికెట్‌ ఆటతో వీరిద్దరి స్నేహం సూపర్‌స్టార్‌ కృష్ట ఇంట్లో మొదలైంది. ఇద్దరూ ఒకే ఇంటి బిడ్డలా మెలుగుతారు. ఒకరికొకరు సపోర్ట్‌గా ఉంటారు. సాయితేజ్‌ లోఫేజ్‌ ఉన్న సమయంలో తనకి బెస్ట్‌ సపోర్ట్‌ నవీన్‌ అని తేజ్‌ చెబుతుంటారు.

ఇక వీరిద్దరూ ఎప్పుడు సమయం దొరికినా కలుస్తారు.. రోడ్డు ప్రమాదం ప్రమాదం జరగడానికి ముందు సాయి ధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని నటుడు నరేశ్ తెలిపారు. తన కుమారుడు నవీన్ విజయ్ కృష్ణకు సాయితేజ్ మంచి స్నేహితుడని చెప్పారు. సాయి వేగంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు నరేశ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

సాయి ధరమ్‌ తేజ్‌ కాస్ట్లీ బైక్‌.. అంత ఈజీగా ఎలా స్కిడ్‌ అయింది.?

అతివేగం ప్రమాదకరం.. లైవ్ వీడియో

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!