AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nootokka Jillala Andagadu: నూటొక్క జిల్లాల అందగాడు నుంచి మరోసాంగ్.. ఆకట్టుకుంటున్న అలసిన సంచారి వీడియో

అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న లెటేస్ట్ చిత్రం 101 జిల్లాల అందగాడు. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా

Nootokka Jillala Andagadu: నూటొక్క జిల్లాల అందగాడు నుంచి మరోసాంగ్.. ఆకట్టుకుంటున్న అలసిన సంచారి వీడియో
Alasina Sanchari
Rajitha Chanti
|

Updated on: Aug 20, 2021 | 8:45 AM

Share

అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న లెటేస్ట్ చిత్రం 101 జిల్లాల అందగాడు. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం కాబోండగా.. చిలసౌ. ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ స‌మ‌ర్పణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్లమూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ ఫస్ట్‏లుక్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ నుంచి అలసిన సంచారి అనే లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్. శ్రీవిశ్వ రచించిన ఈ గీతాన్ని హేమచంద్ర ఆలపించారు. శక్తికాంత్‌ కార్తీక్‌ స్వరాలు అందించారు. బాధ నుంచి తేరుకున్న హీరో విజయంవైపు అడుగువేసే సన్నివేశాలతో చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ బట్టతలతో కనిపించే గొత్తి సత్యనారాయణగా అలరించనున్నారు. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ద‌శ‌లోఉంది. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా,సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ `101 జిల్లాల‌ అంద‌గాడు` చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌ను అందించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీడియో…

Also Read: RRR Movie: హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ బ్రదర్స్.. ఫోటోస్ వైరల్..

Naveen Polishetty: మరో ప్రాజెక్ట్‏కు నవీన్ పోలిశెట్టి గ్రీన్ సిగ్నల్, డైరెక్టర్ ఎవరంటే..

Gangubai Kathiawadi case: ఆలియా భట్, సంజయ్‌ లీలా భన్సాలీకి ఊరట.. ‘గంగుబాయి కఠియావాడి’ కేసులో మధ్యంతర స్టే విధించిన బాంబే హైకోర్టు..

Indraganti Mohan Krishna: నిర్మాతగా మారనున్న మరో దర్శకుడు.. ఇంద్రగంటి ఎవరితో సినిమా చేస్తున్నారో తెలుసా..?

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?