Tollywood: ఈ సారి ఆస్కార్ నామినేషన్స్ లో ఆ రెండు తెలుగు సినిమాలు..
ఇప్పుడు ఇండస్ట్రీలో బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ అనే బ్యారికేట్స్ లేవు. సినిమా నచ్చితే అది అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సార్లు సొంత భాషలో హిట్ అవ్వకపోయినా ఇతర భాషల్లో మంచి టాక్ ను వసూళ్లను కూడా రాబడుతున్నాయి, ఇక మన సినిమాల ఇషయానికొస్తే తెలుగు సినిమా స్థాయిని పెంచించి ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు మారు మ్రోగింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో సంచలనం సృష్టించారు జక్కన్న.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. టాలీవుడ్ సినిమా అంటే ఇప్పుడు అన్ని భాషల్లో ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా సినిమాలకు పెటింది పేరుగా మారింది టాలీవుడ్. ఇప్పుడు ఇండస్ట్రీలో బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ అనే బ్యారికేట్స్ లేవు. సినిమా నచ్చితే అది అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సార్లు సొంత భాషలో హిట్ అవ్వకపోయినా ఇతర భాషల్లో మంచి టాక్ ను వసూళ్లను కూడా రాబడుతున్నాయి, ఇక మన సినిమాల ఇషయానికొస్తే తెలుగు సినిమా స్థాయిని పెంచించి ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు మారు మ్రోగింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో సంచలనం సృష్టించారు జక్కన్న.
ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు కీరవాణి, గీతరచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డు ను అందుకున్నారు. ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలు ఆస్కార్ బరిలో నిలవనున్నాయని తెలుస్తోంది.
టాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో బలగం సినిమా ఒకటి. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అలాగే నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా కూడా ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్నాయని తెలుస్తోంది. నాని హీరోగా నటించిన దసరా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. నాని మాస్ పాత్రలో నటించి మెప్పించిన ఈ సినిమా కూడా తెలంగాణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాని మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలు ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచాయని తెలుస్తోంది. మరి ఈ సినిమాల్లో ఎదో ఒక సినిమా ఆస్కార్ ను అందుకుంటుందేమో చూడాలి.
View this post on Instagram
నాని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ …
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
