Dr Rajasekhar: శేఖర్ సినిమానుంచి అందమైన మెలోడీ.. రిలీజ్ ఎప్పుడంటే..!

యాంగ్రీ మెన్ రాజశేఖర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా శేఖర్. గరుడ వేగా, కల్కి సినిమాలతో మంచి హిట్స్ అందుకన్న రాజశేఖర్ ఇప్పుడు శేఖర్ అనే సినిమాతో రాబోతున్నాడు.

Dr Rajasekhar: శేఖర్ సినిమానుంచి అందమైన మెలోడీ.. రిలీజ్ ఎప్పుడంటే..!
Shekar
Follow us

|

Updated on: Feb 04, 2022 | 5:21 AM

Dr Rajasekhar: యాంగ్రీ మెన్ రాజశేఖర్(Dr Rajasekhar) ప్రస్తుతం నటిస్తున్న సినిమా శేఖర్. గరుడ వేగా, కల్కి సినిమాలతో మంచి హిట్స్ అందుకన్న రాజశేఖర్ ఇప్పుడు శేఖర్(Shekar) అనే సినిమాతో రాబోతున్నాడు. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు రాజశేఖర్. క్రమంలోనే శేఖర్ అనే సినిమా చేస్తున్నారు. . రాజశేఖర్‌ సతీమణి జీవితా రాజశేఖర్‌(Jeevitha Rajasekhar) మరోసారి మెగా ఫోన్‌ పట్టి స్వయంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆత్మీయ రాజన్, ముస్కాన్, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవి వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. . బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇది రాజశేఖర్‌ నటిస్తోన్న 91వ చిత్రం. పైగా జీవితా రాజశేఖర్‌ చాలా కాలం తర్వాత దర్శకత్వ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.

ఈ సినిమాలో వీరి పెద్ద కుమార్తె శివాని కీలక పాత్ర పోషించింది. తల్లి డైరెక్షన్ లో శివాని తన తండ్రితో తొలిసారిగా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమానుంచి ఓ మెలోడీ ప్రోమోను విడుదల చేశారు. ఈ క్రమంలో ‘కిన్నెర’ అనే సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రాజశేఖర్ – హీరోయిన్ ముస్కాన్ మీద చిత్రీకరించిన ఈ పాట  ఆకట్టుకుంటుంది. ఈ మెలోడీని యువ గాయకుడు అర్మాన్ మాలిక్ తనదైన శైలిలో ఆలపించారు. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ సాహిత్యం రాశారు.’ కిన్నెర’ పూర్తి పాటను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఆత్మీయ రాజన్ – అభినవ్ గోమటం – కన్నడ కిషోర్ – సమీర్ – భరణి – రవివర్మ – శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

FIR Trailer: అమాయకుడి జీవితాన్ని తలకిందులు చేసిన అనుమానం.. ఆసక్తికరంగా ఎఫ్‌ఐఆర్‌ ట్రైలర్‌..

Childhood Pic:ఈ ఫోటో ఆ పాత మధురం.. అమ్మగా, బామ్మగా సిని ప్రేక్షకులకు సుపరిచితం.. ఎవరో గుర్తు పట్టరా..

Vaishnav Tej: మెగా హీరో సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న రంగ రంగ వైభవంగా మెలోడీ సాంగ్‌..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?