Sreemukhi: రచ్చలేపుతున్న యాంకరమ్మ.. గోవా బీచ్‌లో అందాలు ఆరారబోసిన శ్రీముఖి

| Edited By: Ram Naramaneni

Nov 24, 2022 | 7:41 PM

ఇలా గ్లామర్ తో ఆకట్టుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. దాంతోనే సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నారు

Sreemukhi: రచ్చలేపుతున్న యాంకరమ్మ.. గోవా బీచ్‌లో అందాలు ఆరారబోసిన శ్రీముఖి
Sreemukhi
Follow us on

హీరోయిన్స్ మాత్రమే కాదు.. యాంకర్లు కూడా గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకటిపడేస్తున్నారు.  హీరోయిన్స్ కు మేము ఏమాత్రం తీసిపోము అంటూ అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నారు. ఇలా గ్లామర్ తో ఆకట్టుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. దాంతోనే సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ఇక బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్లలో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీముఖి గురించి. ఈ అమ్మడు తన మాటలతో చలాకీ తనంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈ అమ్మడు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది శ్రీముఖి. ఇక ఈ అమ్మడు చేతినిండా టీవీ షోలతో ప్రీరిలీజ్ ఈవెంట్స్ తో బిజీ  బిజీగా గడుపుతోంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటో షూట్స్ తో మతిపోగొడుతోంది ఈ భామ.

తాజాగా శ్రీముఖి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు వల వేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఈ చిన్నది గోవాలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. సముద్రపు ఒడ్డున అందాలు ఆరబోస్తూ వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఈ ఫోటోల పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి సముద్రానికి కూడా సెగలు పుట్టిస్తుంది అని కొంతమంది కామెంట్స్ చేస్తుండగా మరికొంతమంది హీరోయిన్ గా ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ అమ్మడి హాట్ ఫోటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..