AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ.. అర్హ ఎంత క్యూట్ గా ఉందో చూశారా? వీడియో

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ సొంతంగా క్రేజ్ సొంతం చేసుకుంది స్నేహ. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంటుంది.

Allu Arjun: కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ.. అర్హ ఎంత క్యూట్ గా ఉందో చూశారా? వీడియో
Allu Sneha Reddy
Basha Shek
|

Updated on: Aug 06, 2024 | 5:06 PM

Share

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ సొంతంగా క్రేజ్ సొంతం చేసుకుంది స్నేహ. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. తన ఇద్దరు పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ ల పెంపకంలో బిజీగా ఉంటోన్న స్నేహా రెడ్డి మంగళవారం (ఆగస్టు 06) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయాన్, అర్హలతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి స్వామి వారికి మొక్కులు చెల్లించారు స్నేహా రెడ్డి. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్నేహారెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకు ముందు అల్లు స్నేహ తన కుటుంబ సభ్యులతో కలిసి కాలి నడకన తిరుమలకు చేరుకుంది. మెట్ల మార్గంలో తీసుకున్న కొన్ని ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసుకుంది బన్నీ సతీమణి. ఇక స్వామివారి దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చాక అల్లు స్నేహ మీ మీడియా ముందుకు వచ్చినా ఏమి మాట్లాడుకుండానే వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో స్నేహా రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్‌ సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉంటున్నాడు. పుష్పకు సీక్వెల్ గా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ ,టీజర్స్, సాంగ్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇప్పటికే చాలా భాగం పుష్ప 2 మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఆగస్టు15న విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలతో డిసెంబర్ 6కు వాయిదా పడింది. ఇటీవలే పుష్ప-2 షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఇ‍చ్చారు మేకర్స్‌. రిలీజ్‌ తేదీలోనూ ఎలాంటి మార్పులేదని మరోసారి ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

శ్రీవారి ఆలయం దగ్గర అల్లు అర్జున్ ఫ్యామిలీ.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!