AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అల్లు అర్జున్‌.. రూ.25 లక్షలు విరాళంగా అందించిన ఐకాన్‌ స్టార్‌..

ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమైంది. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

Allu Arjun: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అల్లు అర్జున్‌.. రూ.25 లక్షలు విరాళంగా అందించిన ఐకాన్‌ స్టార్‌..
Basha Shek
|

Updated on: Dec 02, 2021 | 11:07 AM

Share

ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమైంది. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు పలువురి ఇళ్లు నేలమట్టం కాగా, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వరదల కారణంగా రోడ్డున పడ్డ ఏపీ ప్రజలకు ఆదుకునేందుకు టాలీవుడ్‌ హీరోలు ముందుకొస్తున్నారు. పలువురు ప్రమఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్‌ మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ తలా రూ. 25లక్షలు, గీతా ఆర్ట్స్‌ తరఫున నిర్మాత అల్లు అరవింద్‌ రూ. 10 లక్షలు ఏపీ సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు.

తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తన వంతు సాయంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్నే ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘ఇటీవల సంభవించిన వరదల వల్ల ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వారిని చూసి నా హృదయం తల్లడిల్లింది. వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూతగా నా వంతు రూ.25 లక్షలు విరాళంగా అందిస్తున్నాను’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు ఐకాన్‌ స్టార్‌.

Also Read:

Nikita Dutta: తలపై కొట్టి ఫోన్‌ లాక్కెళ్లారు.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్న బాలీవుడ్‌ నటి..

Ramcharan: ఆచార్యలో చరణ్‌ పాత్రపై క్లారిటీ!.. సినిమాలో ఎంతసేపు కనిపించనున్నాడంటే..

RGV: నేను హైదరాబాద్‌లో ఉన్నా.. మీరు స్వర్గంలో ఉన్నారు అంతే తేడా.. సిరివెన్నెల మృతిపై రామ్‌ గోపాల్‌ వర్మ..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!