Pushpa: అంచనాలను పెంచేస్తున్న పుష్పరాజ్.. ఈసారి అల్లు అర్జున్ భారీ ప్లాన్..

ఇక ఇప్పుడు లేటేస్ట్ సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ కోసం బన్నీ అండ్ సుకుమార్ టీం భారీగానే ప్లాన్ చేస్తున్నారట. మాస్, క్లాస్‏తో సహా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు

Pushpa: అంచనాలను పెంచేస్తున్న పుష్పరాజ్.. ఈసారి అల్లు అర్జున్ భారీ ప్లాన్..
Pushpa 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 16, 2022 | 3:33 PM

ఐకాసన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప (Pushpa) సినిమా బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. తగ్గేదే.. లే అంటూ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది (Allu Arjun). బన్నీ, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులే కాదు.. బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు, క్రికెటర్స్ ఫిదా అయ్యారు. అంతేకాకుండా విదేశాల్లోనూ పుష్పరాజ్ సంచలనం సృష్టించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో పుష్పరాజ్‏గా ఫుల్ మాస్ పాత్రలో అదరగొట్టాడు బన్నీ. ఈ చిత్రంపై ముందు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డు సాధించింది పుష్ప. ఇప్పటికే పుష్ప మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్.. పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే షూరు కావాల్సింది. కానీ అనుహ్యంగా వాయిదా పడుతూ వస్తోంది.

ఇక ఇప్పుడు లేటేస్ట్ సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ కోసం బన్నీ అండ్ సుకుమార్ టీం భారీగానే ప్లాన్ చేస్తున్నారట. మాస్, క్లాస్‏తో సహా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. పార్ట్ వన్ తో పెరిగిన ప్రేక్షకుల అంచనాలను అందుకునేందుకు పుష్ప ది రూల్‏ను సిద్ధం చేస్తున్నారట. ఇక ఆగస్ట్ మూడో వారంలో ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.  నిజానికి పుష్ప మొదటి భాగంలో గోవిందప్ప విజయ్ నటించాల్సిందని.. డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం.  సెకండ్ పార్ట్ లో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి సైతం కీలకపాత్రలో కనిపిస్తుండడంతో మూవీపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!