Regina Cassandra: ఆ హీరో నా ఆల్‏టైమ్ ఫేవరేట్.. రాజమౌళి డైరెక్షన్‏లో నటించాలని ఉందంటున్న రెజీనా..

మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత రోటిన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా.. నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రారా కృష్ణయ్య వంటి హిట్ చిత్రాల్లో నటించింది.

Regina Cassandra: ఆ హీరో నా ఆల్‏టైమ్ ఫేవరేట్.. రాజమౌళి డైరెక్షన్‏లో నటించాలని ఉందంటున్న రెజీనా..
Rasina Cassandra
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 16, 2022 | 11:59 AM

ఎస్ఎంఎస్ (శివ మనసులో శ్రుతి ) సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది రెజీనా కసాండ్రా (Regina Cassandra). మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత రోటిన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా.. నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రారా కృష్ణయ్య వంటి హిట్ చిత్రాల్లో నటించింది. కేవలం కథానాయికగానే కాకుండా స్పెషల్ సాంగ్స్‏లోనూ మెరిసింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీలో స్పెషల్ సాంగ్‏లో ఆడిపాడింది. ప్రస్తుతం ఈ అమ్మడు సస్పెస్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ చేస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంపై సత్తా చాటుతుంది. ఇటీవల ఆలితో సరదాగా షోలో పాల్గోన్న రెజీనా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

ఈ క్రమంలోనే రెజీనా మాట్లాడుతూ.. తనకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది బెస్ట్ ఉన్నారని తెలిపింది. ” నేను ఎక్కువగా రకుల్ ప్రీత్ తో క్లోజ్ గా ఉంటాను. అలాగే సందీప్ కిషన్, సాయితేజ్ వాళ్లతో ఎక్కువగా టచ్ లో ఉంటాను. ఇప్పటివరకు నేను నటించిన దర్శకులలో ప్రవీణ్ సత్తారు వర్కింగ్ స్టైల్ నచ్చుతుంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో నటించాలనేది నా కోరిక. ఎందుకంటే ఆయన తీసే సినిమాల్లో నటనకు ఆస్కారం ఉంటుంది.

మొదటి నుంచి ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. అందుకే పద్నాలుగేళ్ల వయసులోనే ప్రెగ్నెంట్ గా నటించా. నన్ను నేను వర్సటైల్ నటిగా గుర్తించుకోవడానికి ఇష్టపడతాను. అ సినిమాలో అటువంటి రోల్ చేయడం వెనక కారణం అదే. నాకు అటువంటి రోల్స్ ఇంకా వస్తున్నాయంటే కారణం అదే. నేను నటించగలను అని వాళ్లు నమ్ముతున్నారు కదా ” అంటూ చెప్పుకొచ్చింది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే