AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen-Lalit Modi: లలిత్‌ మోదీ భార్య ఎలా చనిపోయిందో తెలుసా?

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, బడా వ్యాపారవేత్త లలిత్ మోడీతో డేటింగ్ వ్యవహారం నెట్టింట హల్‌ చల్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. వీరిరువురి కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు, అరుదైన ఫొటోలు మీకోసం..

Srilakshmi C
|

Updated on: Jul 16, 2022 | 5:08 PM

Share
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, బడా వ్యాపారవేత్త లలిత్ మోడీతో డేటింగ్ వ్యవహారం నెట్టింట హల్‌ చల్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. వీరిరువురి కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు, అరుదైన ఫొటోలు మీకోసం..

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, బడా వ్యాపారవేత్త లలిత్ మోడీతో డేటింగ్ వ్యవహారం నెట్టింట హల్‌ చల్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. వీరిరువురి కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు, అరుదైన ఫొటోలు మీకోసం..

1 / 9
సుస్మితా సేన్, లలిత్ మోడీల వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి .. లలిత్ మోడీ వివాహం, సుస్మితా సేన్ జీవిత విశేషాలు తెలుసుకోవడానికి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

2 / 9
సుస్మితా సేన్  బెంగాలీ కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి షుబీర్ సేన్ మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. తల్లి శుభ్రా సేన్ జ్యువెలరీ డిజైనర్. దుబాయ్‌లో జువెల్లరీ షాప్‌ కూడా ఉంది.

3 / 9
సుస్మిత బ్రదర్‌ రాజీవ్ సేన్ వృత్తిరీత్యా మోడల్, నటుడు.  సుస్మిత సోదరుడి భార్య చారు అసోపా. ఐతే వీరిరువు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు. రాజీవ్‌-చారులకు జియానా అనే కుమార్తె కూడా ఉంది. ఇక బాలీవుడ్ నటి సుస్మితకు ఇద్దరు కుమార్తెలు(రెనే, అలీషా) ఉన్నారు. వీరిని దత్తత తీసుకుని పెంచుకుంటున్న విషయం తెలిసిందే.

4 / 9
సుస్మిత మాజీ ప్రియుడు రోహ్‌మన్ షాల్ విడిపోయిన తర్వాత కూడా సుస్మిత కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉంటున్నాడు.

5 / 9
వ్యాపారవేత్త లలిత్ మోదీ 1991లో మినాల్ మోదీని వివాహం చేసుకున్నారు. ఐతే మీనాల్ 2018లో క్యాన్సర్‌తో మరణించారు. లలిత్ మోదీ కంటే మినాల్ పదేళ్లు పెద్ద.

6 / 9
 మినాల్, లలిత్ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఇద్దరి ఏజ్‌ గ్యాప్ ఉండటం వల్ల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకారం తెలుపలేదు. ఆ తర్వాత కుటుంబసభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

7 / 9
 వీరికి  ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు రుచిర్ మోదీ, కుమార్తె అలియా మోదీ. ఈ ఏడాది మేలో లలిత్ మోదీ కుమార్తె ఆలియా వివాహం జరిగింది. లలిత్‌ మోదీ కుమార్తె అలియా అందం చూపరులను కళ్లు తిప్పుకోనివ్వదు. లండన్‌ ఆధారిత ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ కంపెనీ ఫౌండరైన అలియా తల్లి అందంతోపాటు, తండ్రి వ్యాపార గుణాలను కూడా పునికి పుచ్చుకుంది. ఆమె పెళ్లి ఫొటోలు లలిత్‌ మోదీ ఇన్‌స్టాలో చూడొచ్చు.

8 / 9
ఈ ఫోటోలో లలిత్ మోడీ అల్లుడు, కుమార్తెను చూడొచ్చు.

9 / 9
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..

దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?

Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..

తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!

ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..

మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..

పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?

ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్

వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?