AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు.. ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్..

ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు ఆకాశానికి చేరాయి. టీజర్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత సినిమా పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన ఈ మూవీ ట్రైలర్లు విమర్శలకు గట్టి సమాధానం వచ్చింది.

Adipurush: పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు.. ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2023 | 7:52 AM

Share

ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రామాయణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు ఆకాశానికి చేరాయి. టీజర్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత సినిమా పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన ఈ మూవీ ట్రైలర్లు విమర్శలకు గట్టి సమాధానం వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా కూడా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. సినిమా విడుదల థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిస్తున్నారు.

ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్స్ చేరుకున్నారు. టపాసులుపేల్చుతూ.. డప్పులు వాయిస్తూ హంగామా చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఆదిపురుష్ బెనిఫిట్ షోలు ప్రారంభం కావడంతో సినిమా చూసిన అభిమానులు ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారని అంటున్నారు.

ఇదిలా ఉంటే అభిమానులు ఓ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల ఏ సినిమా విడుదలైన రివ్యూలు చెప్తూ కొంతమంది చేసే చేష్టలు మనం చూస్తూ ఉంటాం.. మొన్నామధ్య అవతార్2 సినిమా విడుదల సమయంలో ఆ గెటప్స్ వేసుకొని కొంతమంది హల్ చల్ చేశారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ రివ్యూలు చెప్తూ హనుమంతుడి గెటప్ లో పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు ఫ్యాన్స్. లైకులు కోసం, కామెంట్స్ కోసం హనుమంతుడి వేషం వేసుకుంటే ఊరుకోమని అంటున్నారు ఫ్యాన్స్.  సినిమాను సినిమాలా చూడలేని దేవుడి సినిమా కాబట్టి మంచి ప్రవర్తించాలని అంటున్నారు ప్రభాస్ అభిమానులు.

చదువు మానేసి వ్యాపారంలోకి.. నేడు దేశంలోనే 6వ ధనవంతుడు!
చదువు మానేసి వ్యాపారంలోకి.. నేడు దేశంలోనే 6వ ధనవంతుడు!
అమెరికాలో టీచర్ల కన్నీటి గాథ.. చిన్నారుల్లో మానసిక వేదన
అమెరికాలో టీచర్ల కన్నీటి గాథ.. చిన్నారుల్లో మానసిక వేదన
నటుడి విషాద గాథ.. ఈయన మేనకోడలు స్టార్ హీరోయిన్..
నటుడి విషాద గాథ.. ఈయన మేనకోడలు స్టార్ హీరోయిన్..
మాటతో మెప్పించి టాప్ 5వరకు.. సంజన రెమ్యునరేషన్ ఎంతంటే..
మాటతో మెప్పించి టాప్ 5వరకు.. సంజన రెమ్యునరేషన్ ఎంతంటే..
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
ఆగ్రాలో కుప్పకూలిన గోడ.. నలుగురికి సీరియస్..!
ఆగ్రాలో కుప్పకూలిన గోడ.. నలుగురికి సీరియస్..!
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం