Vijayashanti : ఆ మూవీ తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే.. విజయశాంతి కామెంట్స్..
నటి విజయశాంతి బాలకృష్ణతో మరిన్ని సినిమాలు ఎందుకు చేయలేదో వెల్లడించారు. తన ఇమేజ్ మారడం, అత్యధిక పారితోషికం కారణంగానే అది సాధ్యపడలేదన్నారు. రాజకీయాల్లోకి తన ప్రవేశానికి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి అని, ప్రజాసేవను ఆర్భాటాలు లేకుండా చేయడమే తన జీవిత లక్ష్యమని ఆమె వివరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
