AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sobhita Dhulipala: ఆ హీరోతో డేటింగ్‌ రూమర్లు! పెళ్లి ఫొటోలు షేర్‌ చేసి షాక్‌ ఇచ్చిన తెలుగమ్మాయి..

ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు డేటింగ్‌, రిలేషన్‌ షిప్‌ వ్యవహారాలతోనూ వార్తల్లో నిలుస్తోందీ తెలుగందం. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన ఓ బడా ఫ్యామిలీ హీరోతో  శోభితప్రేమలో ఉందంటూ గత కొద్ది రోజులుగా రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి.

Sobhita Dhulipala: ఆ హీరోతో డేటింగ్‌ రూమర్లు! పెళ్లి ఫొటోలు షేర్‌ చేసి షాక్‌ ఇచ్చిన తెలుగమ్మాయి..
Sobhita Dhulipala
Basha Shek
|

Updated on: Nov 03, 2022 | 4:42 PM

Share

పుట్టింది తెలుగునాటే అయినా.. తన అందం, అభినయంతో పాన్‌ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది శోభిత ధూళిపాల. గూఢచారి, మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ఈ ముద్దుగుమ్మ హిందీ, తమిళ్‌, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు డేటింగ్‌, రిలేషన్‌ షిప్‌ వ్యవహారాలతోనూ వార్తల్లో నిలుస్తోందీ తెలుగందం. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన ఓ బడా ఫ్యామిలీ హీరోతో  శోభిత ప్రేమలో ఉందంటూ గత కొద్ది రోజులుగా రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇలా డేటింగ్‌ పుకార్లు హల్‌చల్‌ చేస్తుండగానే తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చిందీ అందాల. సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కూతురులా అందంగా ముస్తాబై ఓ వ్యక్తి చేతిలో చెయ్యేసి నడస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిందామె. వీటికి ‘వెడ్డింగ్స్‌ ఇన్‌ దుబాయ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. షేర్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. నిజంగానే శోభితకు పెళ్లయిపోయిందా అంటూ నెటిజన్లు అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇందులో నిజం లేదని తెలిసింది. పెళ్లికి సంబంధించిన ఓ యాడ్‌షూట్‌లో తీసిన ఫొటోలని తెలిసింది. ఓ మ్యాగజైన్‌ కోసం దుబాయి వేదికగా ఈ ఫొటోలు షూట్‌ చేశారని తెలిసింది. ఈ కాగా ఈ ఫొటోలను చూసి షాక్‌ తిన్న అభిమానులు ఒక్క క్షణం స్టన్‌ అయ్యారు. ‘ నీ పెళ్లి అయిపోయిందని అనుకొని.. మా గుండె ఆగిపోయినంత పనైందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఏపీలోని తెనాలిలో పుట్టిన శోభిత విశాఖపట్నంలో స్కూల్ చదివారు. ఇక పై చదువుల కోసం ముంబై వెళ్లారు. అక్కడ చదవుతూనే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాలో తొలిసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆపై తెలుగు, మలయాళ సినిమాల్లోనూ మెప్పించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల