Actress Simran: ఆ బాధను భరించలేం.. అలాగని మర్చిపోనూలేం.. హీరోయిన్ సిమ్రాన్ ఎమోషనల్..

పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది సిమ్రాన్. కొంతకాలం చిత్రాలకు గ్యాప్ ఇచ్చిన సిమ్రాన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పుల చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తున్న సిమ్రాన్.. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పుడూ ఫ్యామిలీ ఫోటోస్, వెకేషన్ వీడియోస్ షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిమ్రాకన్ తన చెల్లెలిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ బాధ నుంచి ఎప్పటికీ బయటపడలేమని అన్నారు.

Actress Simran: ఆ బాధను భరించలేం.. అలాగని మర్చిపోనూలేం.. హీరోయిన్ సిమ్రాన్ ఎమోషనల్..
Simran
Follow us

|

Updated on: Aug 26, 2024 | 11:56 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ సిమ్రాన్. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషలలోనూ అనేక చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో జోడి కట్టి అప్పట్లోనే గ్లామర్ రోల్స్ తోపాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకుంది.పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది సిమ్రాన్. కొంతకాలం చిత్రాలకు గ్యాప్ ఇచ్చిన సిమ్రాన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పలు చిత్రాల్లో కీలకపాత్రలలో నటిస్తున్న సిమ్రాన్.. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పుడూ ఫ్యామిలీ ఫోటోస్, వెకేషన్ వీడియోస్ షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిమ్రాన్ తన చెల్లెలిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ బాధ నుంచి ఎప్పటికీ బయటపడలేమని అన్నారు.

మీ జీవితంలో కష్టమైన రోజుల గురించి అంటూ యాంకర్ అడగ్గా.. “అది 2001లో మా చెల్లెలు సూసైడ్ చేసుకున్న వార్త విని షాకయ్యాము. అప్పుడే మా జీవితంలో చాలా కష్టమైన రోజులు. ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేము. కానీ నిజాన్ని ఒప్పుకొవాలి. ఆమె లేదని గుర్తుపెట్టుకుని ముందుకు సాగిపోవాలి. ప్రేమించిన వారికోసం జీవితాన్ని ఎలా ఇచ్చేస్తారు.. ? తల్లిదండ్రులు, సిస్టర్స్, బ్రదర్స్ గురించి అసలు ఆలోచించలేరా.. ? ” అంటూ సిమ్రాన్ ఎమోషనల్ అయ్యారు.

సిమ్రాన్ అగ్రకథానాయికగా ఉన్న రోజుల్లోనే ఆమె చెల్లెలు మోనల్ నవల్. తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ కథానాయిక నటించింది. కెరీర్ ప్రారంభ రోజుల్లోనే తమిళ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడింది. కానీ కొన్నాళ్లకే అతడు మోనల్ ను దూరం పెట్టాడు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో మోనల్ చిన్నవయసులోనే సూసైడ్ చేసుకుంది. 2001 ఏప్రిల్ 14న చెన్నైలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

View this post on Instagram

A post shared by Ssmusic (@ssmusicofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
బ్రెయిన్‌ సర్జరీలో వైద్యుల తప్పిదం.. పాపం ఆ రోగి.!
బ్రెయిన్‌ సర్జరీలో వైద్యుల తప్పిదం.. పాపం ఆ రోగి.!
ఇంకొక్క రోజు సెలవు పెట్టినా.. ఆ యువతి బతికేది.!
ఇంకొక్క రోజు సెలవు పెట్టినా.. ఆ యువతి బతికేది.!
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..ఆయిల్‌ ఫ్యాక్టరీలో మంటలు
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..ఆయిల్‌ ఫ్యాక్టరీలో మంటలు
మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోండి.!
మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోండి.!