AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanoor Sana Begum: ”వీక్ మూమెంట్‌లో చేసిన తప్పు.. అది నాకు బాగా నచ్చింది’.. రొమాంటిక్ సీన్ గురించి ఓపెన్ అయిన సన

సన పూర్తి పేరు షానూర్ సనా బేగం. సనా దాదాపు 200 చిత్రాలలో సహాయక పాత్రల్లో నటించింది. సనకు టీనేజ్‌లో సాదత్‌తో వివాహం జరిగింది. ఆమె కుమారుడు సయ్యద్ అన్వర్ అహ్మద్ నిర్మాత. ఇక సన కోడలు సమీరా షెరీఫ్ యాంకర్.

Shanoor Sana Begum: ''వీక్ మూమెంట్‌లో చేసిన తప్పు.. అది నాకు బాగా నచ్చింది'.. రొమాంటిక్ సీన్ గురించి ఓపెన్ అయిన సన
Sana
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2023 | 9:32 AM

Share

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన.. ఈ మీ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రల్లో నటించి మెప్పించింది సన. సన పూర్తి పేరు షానూర్ సనా బేగం. సనా దాదాపు 200 చిత్రాలలో సహాయక పాత్రల్లో నటించింది. సనకు టీనేజ్‌లో సాదత్‌తో వివాహం జరిగింది. ఆమె కుమారుడు సయ్యద్ అన్వర్ అహ్మద్ నిర్మాత. ఇక సన కోడలు సమీరా షెరీఫ్ యాంకర్. పలు షోలకు సమీరా హోస్ట్ గా చేశారు. దర్శకుడు కృష్ణ వంశీ తన 1996 చిత్రం నిన్నే పెళ్లాడతాలో సపోర్టింగ్ రోల్ తో పరిచయం అయ్యింది సన. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సనకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 2011 చిత్రం శ్రీ రామ రాజ్యం లో కైకేయి పాత్రలో ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. అయితే సన మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. అయితే అలీ రెజా తో సన చేసిన రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీని పై స్పందించింది సన.

ఆ రొమాంటిక్ సీన్ పై స్పందిస్తూ.. నేను ఆ రోల్ చేయడానికి కారణం డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు అని తెలిపింది సన. ‘మెట్రో కథలు’ సిరీస్‌లో నేను చేసిన స్టోరీలో.. మిడిల్ క్లాస్ మహిళ ఎంత స్ట్రగుల్ అవుతుందనేది చూపించారు అని చెప్పింది సన. ప్రస్తుతం సమాజంలో జరిగే వాటినే సిరీస్‌లో చూపించారు.. ఆ పాత్రని చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు అని చెప్పుకొచ్చారు సన. ఆ సీన్ లో చిన్న వీక్ మూమెంట్‌లో చేసిన తప్పు అది.. ఆ తప్పు నాకు నచ్చింది కాబట్టి ఒప్పుకొన్నాను అన్నారు సన.

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..