AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: జిమ్‏లో వయ్యారాల ఉక్కపోత.. సినిమాలు లేకపోయిన అమ్మడి అందాల అరాచకమే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారలు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. సినిమా అప్డేట్స్ కంటే ఎక్కువగా తమ పర్సనల్ లైఫ్ విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే తమ జిమ్ వీడియోస్, ఫోటోస్ షేర్ చేస్తూ ఫిట్నెస్ సలహాలు సైతం ఇస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన జిమ్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Tollywood: జిమ్‏లో వయ్యారాల ఉక్కపోత.. సినిమాలు లేకపోయిన అమ్మడి అందాల అరాచకమే!
Sakshi Agerwal
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2025 | 6:20 PM

Share

సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ జిమ్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇటీవలే ప్రియుడితో మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాలకు బ్రేక్ తీసుకుంది. కానీ నెట్టింట మాత్రం యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా పోస్టులు చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎక్కువగా సినిమాల్లో నటించింది. మొదట్లో ఆమె మార్కెటింగ్ కన్సల్టెంట్.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళంలో బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆ హీరోయిన్ మరోవరో కాదండి. సాక్షి అగర్వాల్.

సౌత్ ఇండస్ట్రీలోని సినీప్రియులకు సుపరిచితమైన హీరోయిన్. తమిళంలో బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ తర్వాత హెద్దరి అనే సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన రాజా రాణి సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించింది. కన్నడలో సాఫ్ట్ వేర్ గండా అనే సినిమాతో పాపులర్ అయ్యింది. ఈ మూవీ 2014లో విడుదలైంది.

ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా (2018)లో కీలకపాత్ర పోషించింది. అదే ఏడాది మలయాళంలో ఒరాయిరం కినక్కలాల్అనే చిత్రంలో కీలకపాత్ర పోషించింది. సిండ్రెల్లా, అరణ్మనై 3, భగీర వంటి సినిమాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇటీవలే తన ప్రియుడు నవనీత్ ను పెళ్లి చేసుకుంది. జనవరి 2న వీరిద్దరి వివాహం గోవాలోని ఒక విలాసవంతమైన హోటల్లో జరిగింది.ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన జిమ్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!