Pragya Jaiswal: ఈ అందాల చందమామకు అవకాశాలు మాత్రమే అందని ద్రాక్షే..
ప్రగ్య జైస్వాల్.. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది కానీ సక్సెస్ మాత్రం కాలేదు ఈ చిన్నది. పలు సినిమాల్లో హీరోయిన్ గా సినిమాలు చేసి మెప్పించింది.