Pooja Hegde: ఆనందంలో తెగ మురిసిపోతున్న బుట్టబొమ్మ.. నెక్ట్స్ లెవల్ ఎక్స్‏పిరియన్స్ అంటూ పూజా హెగ్డే పోస్ట్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది పూజా హెగ్డే (Pooja Hegde). అందం, అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో

Pooja Hegde: ఆనందంలో తెగ మురిసిపోతున్న బుట్టబొమ్మ.. నెక్ట్స్ లెవల్ ఎక్స్‏పిరియన్స్ అంటూ పూజా హెగ్డే పోస్ట్..
Pooja Hegde
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2022 | 8:05 AM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది పూజా హెగ్డే (Pooja Hegde). అందం, అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్ భాషలలో వరుస ఆఫర్లు అందుకుంటూ అగ్రకథానాయికగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. అంతేకాదండోయ్.. క్రేజ్ పెరగడంతో.. ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచినట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల పూజా హెగ్డే కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వరుస ఆఫర్లతో దూకుడు మీదున్న ఈ అమ్మడు ముంబైలో లగ్జరీ ఇంటిని కట్టేసింది. పూజా హెగ్డే కొత్త ఇంటి గృహ ప్రవేశం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోస్ తెగ వైరల్ అయ్యాయి. దాదాపు సంవత్సర కాలం నుంచి పూజా తన ఇంటిని తనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటూ నిర్మించుకుంది. ఆ కొత్త ఇంట్లోకి ఇప్పుడు టీవీని తీసుకొచ్చింది. సోనీ కంపెనీకి చెందిన ఈ టీవీని ఆన్ చేస్తూ తెగ మురిసిపోయింది.

“జెడి మైండ్ ట్రిక్స్ ఇందులో ఉన్నాయి. కానీ బిగ్ స్క్రీన్ మీద ఈ రాత్రి ఏం చూడాలో మేం నిర్ణయించాం. సోనీ బ్రేవియా 85 ఇంచెస్ టీవీలో సినిమాను చూడబోతున్నాం. సౌండ్, కలర్ అద్భుతంగా ఉన్నాయి. నెక్ట్స్ లెవల్ ఎక్స్‏పిరియన్స్ ” అంటూ పూజా హెగ్డే తన కొత్త టీవీ ఫోటోలను షేర్ చేసుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూజా హెగ్డే తమిళ్ స్టార్ హీరో విజయ్ సరసన నటిస్తోంది. ఇక ఈమె నటించిన రాధేశ్యామ్.. ఆచార్య సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: Khiladi : రవితేజ ‘ఖిలాడి’లో విలక్షణ నటుడు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Mahesh Babu: మహేష్‌ కూడా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశాడోచ్‌.. సర్కారు వారి పాట ఎప్పుడు రానుందంటే..

Tollywood: టాలీవుడ్‌లో జోష్‌ పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన.. వరుసగా సినిమాల తేదీలపై అప్‌డేట్స్‌..

Nikki Galrani: రీఎంట్రీ కి సై అంటున్న బుజ్జిగాడు ముద్దుగుమ్మ..? ‘నిక్కీ గల్రానీ’ న్యూ ఫొటోస్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే