AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nivetha Pethuraj: ఏంటమ్మా నివేదా ఇలా చేశావ్.. డిక్కీ ఓపెన్ చేయమన్న పోలీసులపై ఫైర్.. వీడియో వైరల్..

తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. విశ్వక్ సేన్ నటించిన పాగల్, ధమ్కీ సినిమాలతో నివేదాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే కొన్నాళ్లుగా నివేదా సినిమాలను అనౌన్స్ చేయడం లేదు. అలాగే బయట ఎక్కడా కనిపించడం లేదు. కానీ తాజాగా నివేదాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

Nivetha Pethuraj: ఏంటమ్మా నివేదా ఇలా చేశావ్.. డిక్కీ ఓపెన్ చేయమన్న పోలీసులపై ఫైర్.. వీడియో వైరల్..
Nivetha Pethuraj
Rajitha Chanti
|

Updated on: May 30, 2024 | 10:40 AM

Share

టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ అదృష్టం మాత్రం అంతగా కలిసిరాలేదు. తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. విశ్వక్ సేన్ నటించిన పాగల్, ధమ్కీ సినిమాలతో నివేదాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే కొన్నాళ్లుగా నివేదా సినిమాలను అనౌన్స్ చేయడం లేదు. అలాగే బయట ఎక్కడా కనిపించడం లేదు. కానీ తాజాగా నివేదాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

సినీనటి నివేథ పేతురాజ్ తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేయాలి అని అన్నారు. అందుకు ఆమె ప్రయాణిస్తున్న కారు డిక్కీ కూడా ఓపెన్ చేయాలని కోరగా.. అందుకు నివేదా నిరాకరించింది. అది తన పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ ఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి రికార్డ్ చేయగా.. అతనిపై ఫైర్ అయ్యారు నివేదా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

వీడియో చూడండి.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?