AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిరాణా సామాను కొనేటప్పుడు ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తున్నారా? ఈ చిట్కాతో ప్రతి నెల రూ.1000 ఆదా చేయోచ్చు!

ప్రతి నెలా అందరూ కిరాణా సామాను కొనుగోలు చేయడం అనేది తప్పనిసరి. కొన్ని సార్లు కిరాణా సామాను మన ఇంటి బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అనుకోని విధంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేసి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే మీరు సామాను కొనుగోలు చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వలన నెలకు రూ.1000 ఆదా చేసుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Apr 11, 2026 | 7:43 PM

Share
 మీరు ప్రతి నెలా మీ జీతం నుంచి ఇంటి సామాను కోసం ఒక స్థిరమైన బడ్జెట్ నిర్ణయించుకోవాలి. అంతే కాకుండా దాని ప్రకారమే కొనుగోలు చేయాలి. ఎలాంటి సిట్యూవేషన్ ఎదురు అయినా సరే దానిని మార్చకూడదు. ఇలా చేయడం వలన మీరు మీ ఇంటి కిరాణా సామాను కోసం ఎక్కువ అనవసరంగా ఖర్చు చేయకుండా డబ్బును ఆదా చేసుకోవచ్చును.

1 / 5
ఇక ఈ మధ్య కాలంలో సూపర్ మార్కెట్‌లలో అనేక ఆఫర్లు, డిస్కౌంట్స్ ఇస్తుంటారు. వాటిని ఉపయోగించుకోవడం వలన కూడా మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చును. అయితే వీటిని సరిగ్గా అర్థం చేసుకొని, మోసపోకుండా ఉపయోగించుకోవాలి. అటువంటి సమయంలో మీరు మీ జీతాన్ని సులభంగా ఆదా చేసుకోగలుగుతారు.

2 / 5
చాలా మంది బియ్యం, పప్పులు వంటి నిత్యవసర వస్తువులను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. కానీ అస్సలే అలా చేయకూడదంట. పెద్ద మొత్తంలో కొనడం వలన యూనిట్ ధర తగ్గుతుంది. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరపడం వలన డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతుందంట.

3 / 5
చాలా మంది ఖరీదైన బ్రాండ్స్ వైపు మొగ్గుచూపుతారు. కానీ మీరు డబ్బును పొదుపు చేయాలి అనుకుంటే తప్పకుండా ఖరీదై వాటిపై కాకుండా నాణ్యమైన వాటిపై దృష్టిపెట్టాలని చెబుతున్నారు నిపుణులు. కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద షాపుల్లో కాకుండా చిన్న చిన్న షాపుల్లో కూడా నాణ్యమైన వస్తువులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కాట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చునంట.

4 / 5
అదే విధంగా చాలా మంది క్యాష్ ఇచ్చి చెల్లింపులు చేస్తుంటారు. అయితే పేమెంట్ యాప్స్ ద్వారా చేయడం వలన కొన్ని సార్లు ఎక్కువ మొత్తంలో క్యాష్ బ్యాక్ రివార్డ్స్ పొంద వచ్చును. దీని వలన మీరు డబ్బును ఆదా చేసే ఛాన్స్ఉన్నదని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
Follow Us
ఆమె పెద్ద హీరోయిన్.. అయినా కొంచం కూడా గర్వం ఉండేది కాదు..

మటన్ కర్రీని మరిపించే చామ దుంపల ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్సే

మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈసారి అంత పెరిగిందా?

పీఎఫ్ వడ్డీ ఆలస్యంగా జమ చేస్తే నష్టమేనా..?

నెల్లూరు నెత్తల పులుసు ..ఇలా చేస్తే చాలు రుచి అదిరిపోవాల్సిందే

దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ

చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష

విశాఖపట్నంలో ఎలక్ట్రోలైట్ ప్రాముఖ్యతపై eRZL అవగాహన కార్యక్రమం

యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!

తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..