AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహం ఆలస్యం అవుతుందా..కారణం ఈ గ్రహ దోషమేనేమో?

హిందూ మతంలో వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా వివాహం జరిపిస్తారు. అయితే కొంత మందికి చాలా త్వరగా వివాహం జరిగితే మరికొంత మందికి ఎన్ని సంబంధాలు చూసినా, ఏం చేసినా ఎక్కడో ఒక చోట ఇబ్బందులు ఎదురు అవుతాయి. అస్సలే వివాహం నిశ్చయం అవ్వదు. దీంతో వివాహం ఆలస్యం అవుతుంటుంది.

Samatha J
|

Updated on: Apr 11, 2026 | 7:44 PM

Share
అయితే ఇలా వివాహం ఆలస్యం అవ్వడానికి కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కూడా కారణం కావచ్చు అంటున్నారు పండితులు. కొన్ని గ్రహాల కారణంగా వివాహం ఆలస్యం అవుతుందంట. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే ఏడవ ఇంటిలో శని ప్రభావం, కుజ దోషం, రాహు, కేతువుల మొదలైనవి ఉండటం వలన వివాహానికి ఆటంకం కలిగిస్తాయంట. అంతే కాకుండా శుక్రుడి బలం లేకపోయినా వివాహం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు పండితులు.

1 / 5
కానీ చాలా మంది ఈ గ్రహాల గురించి తెలుసుకోకుండా వివాహం ఆలస్యం అవుతుంది, ఎన్ని సంబంధాలు చూసినా వివాహం నిశ్చయం అవ్వడం లేదని కుటుంబ సభ్యులు అంతా బాధపడి పోతుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వివాహం ఆలస్యం అవ్వడానికి ఎలాంటి కారణాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

2 / 5
కుజ దోషం : ఎవరి జాతకంలో అయితే కుజ గ్రహం స్థానం తీవ్రంగా ఉంటుందో వారికి వివాహంలో ఆలస్యం అవుతుందంట. అంతే కాకుండా వివాహం జరిగినా కూడా కూడా దంపతుల మధ్య ఎప్పుడూ గొడవలు రావడం, ఎడబాటు రావడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట. అయితే ఎవరికి అయినా వివాహం ఆలస్యం అవుతుందంటే ఒకసారి జాతకంలో కుజ దోషం ఉందో లేదో చూసుకోవాలి.

3 / 5
అదే విధంగా వివాహం, భాగస్వామికి సంబంధించినది జాతకంలోని ఏడవ ఇల్లు. ఈ ఏడవ భావం బలహీనంగా ఉన్నా, అశుభ స్థానంలో ఉన్నా లేదా, పాప గ్రహాల నీడ , చూపు ఈ ఏడవ భావంపై ఉన్నా వివాహంలో ఆటంకాలు రావడం, సంబంధం చివరి దశలో చెడిపోవడం, వివాహం ఆలస్యం అవ్వడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట.

4 / 5
అలాగే శని ప్రభావం ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా, శని గ్రహం ప్రభావం ఏడవ ఇంటిపై ఉంటే, వివాహం 30 సంవత్సరాల తర్వాత అవుతుందంట.      నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?