AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేష రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశి వారికి వాహన గండం!

ఏప్రిల్ 14న మేష రాశిలోకి సూర్యుడు సంచారం చేయనున్నాడు. ఇక సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొన్ని రాశుల వారికి అనేక సమస్యలను తీసుకొస్తుంది. అయితే సూర్య సంచారం ఒక రాశి వారికి వాహన గండాన్ని తీసుకొస్తుందంట. కొన్ని రాశుల వారు ప్రయాణాల విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 11, 2026 | 7:03 PM

Share
మేష రాశిలోకి ఏప్రిల్ 14న సూర్యుడు సంచారం చేయనున్నాడు. అయితే ఇది అనేక మార్పులకు కారణం అవుతందంట. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలను ఇవ్వబోతుందని చెబుతున్నారు నిపుణులు. కాగా, సూర్య సంచారం వలన ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
మేష రాశి :  మేష రాశి వారికి సూర్య సంచారం  అనేక ఇబ్బందులను సృష్టిస్తుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలకు, వాదనలకు దిగకపోవడమే మంచిది. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే దానిని వాయిదా వేయడం మంచిది. లేకపోతే ఇది అనేక సమస్యలకు కారణంఅ వుతుందంట.

2 / 5
కన్యారాశి : కన్యారాశి వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే, సూర్య సంచారం వలన వీరికి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, వీలైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు.

3 / 5
మీన రాశి : సూర్యుడు మేష రాశిలోకి సంచారం చేయడం వలన మీన రాశి వారికి  అనారోగ్య ,    ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈరాశి వారి వాహనగండం ఉంది. కాబట్టివీరు వీలైనంతవరకు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం.

4 / 5
 నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us