AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahalakshmi: ‘మీరే నా బలం’.. భర్త పుట్టిన రోజున మర్చిపోలేని కానుక ఇచ్చిన మహాలక్ష్మి.. వైరల్‌ వీడియో

కోలీవుడ్‌ బుల్లితెర నటి మహాలక్ష్మి- నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్‌ల పెళ్లి జరిగి సుమారు రెండేళ్లువుతోంది. అయితే పెళ్లైనప్పటి నుంచే ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్‌ అయింది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహాలక్ష్మి చూడడానికి నాజుకుగా, ఎంతో అందంగా ఉంటుంది. అదే సమయంలో ఆమె భర్త రవీందర్‌ మాత్రం లావుగా, భారీ కాయంతో ఉంటారు.

Mahalakshmi: 'మీరే నా బలం'.. భర్త పుట్టిన రోజున మర్చిపోలేని కానుక ఇచ్చిన మహాలక్ష్మి.. వైరల్‌ వీడియో
Actress Mahalakshmi Family
Basha Shek
|

Updated on: Jul 10, 2023 | 11:46 AM

Share

కోలీవుడ్‌ బుల్లితెర నటి మహాలక్ష్మి- నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్‌ల పెళ్లి జరిగి సుమారు రెండేళ్లువుతోంది. అయితే పెళ్లైనప్పటి నుంచే ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్‌ అయింది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహాలక్ష్మి చూడడానికి నాజుకుగా, ఎంతో అందంగా ఉంటుంది. అదే సమయంలో ఆమె భర్త రవీందర్‌ మాత్రం లావుగా, భారీ కాయంతో ఉంటారు. అలాంటిది వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలామందిని షాక్‌ గురిచేసింది. దీనికి తోడు ఇద్దరికీ ఇది రెండో వివాహం కాడంతో పెళ్లైన మరుసటి క్షణం నుంచే ఈ జోడీపై ట్రోలింగ్‌ స్టార్టయ్యింది. ఆస్తి, డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్‌ను వివాహం చేసుకుందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇక రవీందర్‌ శరీరాకృతిపై కూడా నెగెటివ్‌ పోస్టులు పెట్టారు. ఆ మధ్యన మహాలక్ష్మి– రవీందర్‌ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఎప్పటికప్పుడు తమ అన్యోన్య దాంపత్యాన్ని చాటుకుంటున్నారీ లవ్లీ కపుల్. సోషల్‌ మీడియా తమ రొమాంటిక్‌ ఫొటోస్‌ను షేర్‌ చేసుకుంటూ ట్రోలర్స్‌కు గట్టిగా బుద్ధి చెబుతున్నారు.

తాజాగా రవీందర్ పుట్టిన రోజును పురస్కరించుకుని తన భర్తకు మర్చిపోలేని బహుమతినిచ్చింది మహాలక్ష్మి. ఆ స్పెషల్ గిఫ్ట్‌ ఏంటంటే.. 6 అడుగులు ఎత్తున్న రవీంద్ర ఫొటోను చక్కటి పెయింటింగ్‌తో తీర్చిదిద్ది తన భర్తకు కానుకగా ఇచ్చింది. ‘లైఫ్‌లో నాకు మళ్లీ ధైర్యం నూరిపోసిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరే నా బలం. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. నేను ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. లవ్యూ ఫర్‌ ఎవర్‌’ అంటూ తన భర్తపై ప్రేమను కురిపించింది మహాలక్ష్మి. ప్రస్తుతం ఈ దంపతులకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ‘లవ్లీ కపుల్‌’, ‘అన్యోన్య దాంపత్య బంధం’ అంటూ నెటిజన్లు మహాలక్ష్మి దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?