AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green India challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌‌లో భాగంగా మొక్కలు నాటిన నటి అర్చన…

ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్మహా యజ్ఞంలాసాగుతుంది. ఇప్పటికేసెలబ్రిటీలు సామాన్యులు అందరు ఈఛాలెంజ్ లోభాగంగా మొక్కలు నాటుతున్నారు.

Green India challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌‌లో భాగంగా మొక్కలు నాటిన నటి అర్చన...
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2021 | 3:55 AM

Share

Green India challenge: ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ మహా యజ్ఞంలా సాగుతుంది. ఇప్పటికే సెలబ్రిటీలు సామాన్యులు అందరు ఈఛాలెంజ్‌‌‌‌‌లో భాగంగా మొక్కలు నాటుతున్నారు. తాజాగా సినీనటి అర్చన శాస్త్రి మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా యాంకర్‌ దీప్తి వాజ్‌పేయి విసిరిన గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించి మంగళవారం జూబ్లీహిల్స్‌లోని పార్కులో అర్చన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మధుమిత, శివబాలాజీ,నేహసుమన్‌ షా, అశీమ, ప్రాచీలు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని అర్చన పిలుపునిచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Adipurush Movie : ప్రభాస్ కు తల్లిగా ఒకప్పటి అందాల తార.. ఆదిపురుష్‌‌‌‌‌‌లో ఆ బాలీవుడ్ నటి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్