Viral Photo: ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?.. అబ్బాయిల కలల రాకుమారి మన తెలుగమ్మాయి..

తెలుగమ్మాయిలు స్టార్స్ హీరోయిన్స్‏గా ఎదగడమనేది చాలా అరుదు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో

Viral Photo: ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?.. అబ్బాయిల కలల రాకుమారి మన తెలుగమ్మాయి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 27, 2022 | 9:02 PM

తెలుగమ్మాయిలు స్టార్స్ హీరోయిన్స్‏గా ఎదగడమనేది చాలా అరుదు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో మన తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువగానే ఉన్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోయింది. ఈ అమ్మడు ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలున్నాయి. కేవలం తెలుగులోనే కాదండోయ్.. తమిళ్ ఇండస్ట్రీలోనూ వరుస చిత్రాలతో సత్తా చాటింది. గుర్తుపట్టారా ?

పైన ఫోటోలో కురుల మాటున నగుమోము దాచిన ఆ హీరోయిన్.. కుర్రాళ్ల కలల రాకుమారి. మొదటి సినిమాతోనే యూత్ క్రష్‏గా మారిపోయింది. కేవలం యూత్ ఫాలోయింగ్ మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్‏లలో కూడా ఈ ముద్దుగుమ్మ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎవరో గుర్తుపట్టారా?..

పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు.. మన తెలుగుమ్మాయి అంజలి. షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అంజలి. తెలుగమ్మమాయే అయినా.. అంజలి ఫస్ట్ నటించింది తమిళంలో హీరో జీవా సరసన నటించింది. తెలుగులో జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇటవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించింది.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

Also Read: Samantha: పాన్ ఇండియానా బొక్కా.. వైరలవుతున్న సమంత ట్వీట్..

RRR Movie: ఫ్యాన్స్‏కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకర్స్.. అలా చేయెద్దంటూ విన్నపం..

RRR-NTR: తారక్ నటనకు ప్రేక్షకులు భావోద్వేగం.. చరణ్.. ఎన్టీఆర్ కొట్టుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

Mayabazar: వెండితెర అద్భుత దృశ్యకావ్యం.. తెలుగు సినిమా కీర్తికి మకుటం.. ఆరున్నర దశాబ్దాల మాయాబజార్‌

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు