Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ఫోన్ వాల్‌పేపర్ ఏంటో తెలుసా..? ఆయన ఫొటోతో షాక్ ఇచ్చిందిగా

ఎక్కడికి వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ సపరేట్ గా.. ఐష్ తన కూతురితో సపరేట్ గా వస్తున్నారు. దాంతో విడిపోతున్నారు అనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య కొత్త వీడియో వైరల్‌గా మారింది.

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ఫోన్ వాల్‌పేపర్ ఏంటో తెలుసా..? ఆయన ఫొటోతో షాక్ ఇచ్చిందిగా
Aishwarya Rai
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 29, 2024 | 1:08 PM

బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యరాయ్  గురించి ఈ మధ్య వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఐష్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడిపోతుందని చాలా రోజులుగా బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. విడిపోవాలని భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ ఇద్దరూ ఎక్కడ కలిసి కనిపించడం లేదు కూడా.. ఎక్కడికి వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ సపరేట్ గా.. ఐష్ తన కూతురితో సపరేట్ గా వస్తున్నారు. దాంతో విడిపోతున్నారు అనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య కొత్త వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఐశ్వర్యరాయ్ మొబైల్ వాల్‌పేపర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వీడియోపై అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

ఇటీవల ఐశ్వర్యరాయ్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లింది. ఆ తర్వాత ఆ కార్యక్రమం ముగించుకుని మళ్లీ ఇండియాకు వచ్చింది. ముంబై విమానాశ్రయంలో ఆమె కనిపించగానే మీడియా మిత్రులు తమ కెమెరాల్లో బంధించేందుకు ఎదగబడ్డారు. ఆ క్రమంలో ఐశ్వర్య చేతిలో మొబైల్‌లోని వాల్‌పేపర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

ఐశ్వర్య నడుస్తుంటే మొబైల్ స్క్రీన్ ఆన్ చేసింది. ఈ ఫోటోలో ఆరాధ్య ఒకరితో కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ఫోటో ఆరాధ్య, తాత అమితాబ్ బచ్చన్ కలిసి ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఇది ఐశ్వర్య తండ్రి కృష్ణరాజ్ రాయ్‌తో ఆరాధ్య ఉన్న ఫోటో అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో  పెద్దెత్తున చర్చ జరుగుతోంది. ఆ ఫోటో ఎవరిదీ అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అభిషేక్‌కి ఐశ్వర్యరాయ్ దూరంగా ఉన్నట్లు సమాచారం. ఆరాధ్య బచ్చన్ ఇటీవల తన పుట్టినరోజు జరుపుకుంది. అయితే అభిషేక్ బచ్చన్ ఎక్కడా కనిపించలేదు.

ప్రేమించి పెళ్లి చేసుకుంది కట్ చేస్తే 6 నెలలకే విడాకులు ఇచ్చింది.. ఇప్పుడు అందాలతో అదరగొడుతోంది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సూర్యుడి గుట్టువిప్పనున్న ఈఎన్ఏ ప్రోబా-3.. ఇస్రో ప్రయోగం సక్సెస్

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా

గులాబీ రంగులో ఉండే జామ పండు ఇంత ప్రత్యేకమా..

నువ్వేకావాలి హీరో సాయి కిరణ్ తో పెళ్లికి రెడీ అవుతోన్న కోయిలమ్మ

ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!

కాలేజీ బంక్‌ కొట్టే విద్యార్థులపై శక్తి టీమ్‌ నజర్‌..

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. ఎలుకలు అసలు ఇంట్లోకే రావు..

90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!

ఈ మొలకలు రోజూ గుప్పెడు తినండి చాలు.. ఇలాంటి రోగాలు రమ్మన్నా రావు.

నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..

మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..

ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..

గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..

ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..

చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..

స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!

పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి