AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari: మిల్కీ వైట్ టోన్డ్ స్కిన్ బ్యూటీ అదితి పోస్ట్ పై అభిమాని కొంటె కామెంట్..

మణిరత్నం దర్శకత్వం వహించిన చెలియా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ అదితిరావ్ హైదరి.

Aditi Rao Hydari: మిల్కీ వైట్ టోన్డ్ స్కిన్ బ్యూటీ అదితి పోస్ట్ పై అభిమాని కొంటె కామెంట్..
Actress Aditi Rao Hydari
Rajeev Rayala
|

Updated on: Nov 21, 2021 | 4:07 PM

Share

Aditi Rao Hydari: మణిరత్నం దర్శకత్వం వహించిన చెలియా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ అదితిరావ్ హైదరి. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. అందం అభినయం తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సుదీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అదితి రావ్ హైదరి ముద్దుముద్దుగా తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అదితికి తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇక తెలుగులో నాని నటించిన వి, రీసెంట్ గా రిలీజ్ అయినా మహాసముద్రం సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అదితి.

అదితి తన అద్భుతమైన నటనతో.. అభినయంతో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడికి భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. అదితి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది, నిత్యం తన సినిమాల అప్డేట్స్ తోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ అమ్మడి ఫోటోలకు నెట్టింట యమా క్రేజ్ ఉంది. అందమైన ఫోజులతో అదరగొడుతుంది ఈ చిన్నది. తాజాగా అదితి షేర్ చేసిన ;ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వయ్యారాలు ఒలకబోస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది అదితి. ఈ ఫొటోకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. కొంటె కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఈ ఫోటోపై ఓ అభిమాని మిల్కీ వైట్ టోన్డ్ స్కిన్ బ్యూటీ అని కామెంట్ చేయగా.. మరో ఫ్యాన్ ఏకంగా ప్రపోజ్ చేశాడు.. అదితీ.. సో క్యూట్ లవ్ యూ బేబీ..! అంటూ రాసుకొచ్చాడు. మరి కొంతమంది కవితలు కూడా రాస్తున్నారు. అదితి పోస్ట్ పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ఇండియాలో మొట్టమొదటి ‘లేడీ సూపర్ హీరో’ చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్

Follow Us
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం