నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న స్టార్ హీరోల చిన్ననాటి ఫోటో.. అందులో ఉన్న ఆ ఇద్దరూ ఎవరో గుర్తుపట్టండి..

ఇటీవల గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హీరోహీరోయిన్లకు సంబంధించిన రేర్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న స్టార్ హీరోల చిన్ననాటి ఫోటో.. అందులో ఉన్న ఆ ఇద్దరూ ఎవరో గుర్తుపట్టండి..
Actors

Updated on: Oct 16, 2021 | 1:18 PM

ఇటీవల గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హీరోహీరోయిన్లకు సంబంధించిన రేర్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడున్న హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలలో గుర్తుపట్టేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. తమ అభిమాన నటీనటులకు సంబంధించిన ప్రతి చిన్న ఫోటోలను దాటుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇక వారి చిన్ననాటి ఫోటోస్ కనిపిస్తే వదిలిపెడతారా.. ఈ క్రమంలోనే నెట్టింట్లో తరచూ పలువురు స్టార్ హీరోలకు సంబంధించిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతుంది. చూశారుగా పైన ఫోటోలో బొద్దుగా ఉన్న ఇద్దరు అబ్బాయిలు.. ఇప్పుడు సినీ పరిశ్రమల టాప్ హీరోస్..

వారిద్దరీ అభిమానులు ఎక్కువే.. ప్రస్తుతం ఆ ఇద్దరూ హీరోస్.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఓ హీరో సినిమా ఇటీవలే విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. వారిద్దరూ స్నేహితులే కాదు.. రక్త సంబంధీకులు కూడా. గుర్తుపట్టగలరా..

మీకోసం మరో చిన్న క్లూ.. నిన్న అందులోని ఓ స్టార్ హీరో పుట్టిన రోజు కూడా.. అంతేకాకుండా.. ఇటీవల పెను ప్రమాదం జరిగి… తీవ్ర గాయాలయ్యాయి.. సెప్టెంబర్ నెలలో గాయపడి నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుర్తుపట్టారనుకుంటా.. వారిద్దరూ ఎవరో కాదు.. మెగా ఫ్యామిలీ వారసులు సాయి ధరమ్ తేజ్… వరుణ్ తేజ్.. అక్టోబర్ 15న సాయి ధరమ్ పుట్టిన రోజు కావడంతో వరుణ్ తేజ్ ఈ ఫోటో షేర్ చేశారు..

Also Read:  Manchu Vishnu: మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. ఎవరెవరు వచ్చారంటే..

Tollywood: ‘మా’ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ఎవరెవరికి షాకులు.. ఎలాంటి సెన్సేషన్స్ ..!

MAA: అందరినీ కలుపుకుని వెళ్తానన్న మంచు విష్ణు.. ప్రమాణ స్వీకారం సమయంలో ఇలా చేయడమేంటంటూ ప్రశ్నలు.!

Adipurush: షూటింగ్ పూర్తిచేసుకున్న జానకి.. మిగిలింది ఇక రాముడి వంతే… చివరి దశలో ఆదిపురుష్..